Samantha: దేశవ్యాప్తంగా ఇప్పుడు కొండా సురేఖ అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ సమంత అలాగే అక్కినేని నాగచైతన్య విడాకులు అంశాన్ని… బజారుకు ఈడ్చిన… కొండా సురేఖ… ఇప్పటికీ రెచ్చిపోయే మాట్లాడుతున్నారు. సమంతకు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ… సమంత మరియు అక్కినేని నాగచైతన్య విడాకుల గురించి మాట్లాడడం జరిగింది. Samantha
Samantha Case Fill On Konda Surekha
అయితే దీనిపై అక్కినేని నాగార్జున మాజీ కోడలు సమంత సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నాగార్జున తరహాలోనే సమంత కూడా కేసు వేసేందుకు రంగం సిద్ధం చేసిందట. తనకు కొండా సురేఖ సరైన క్షమాపణ చెప్పలేదని సమంత రగిలిపోతున్నారట. అలాగే క్షమాపణలు చెప్పినట్లు చెప్పి… మళ్లీ… కొండా సురేఖ తన విడాకుల గురించి మాట్లాడడం పట్ల సమంత సీరియస్ అవుతున్నారట. Samantha
Also Read: Ranganath VS Amrapali: వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టిన రేవంత్ రెడ్డి!!
ఇక.. మంగళవారం రోజున అంటే ఇవాళ హైదరాబాద్ కు వస్తున్న సమంత.. కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే.. నాగార్జున 100 కోట్ల పరుగునష్టం వేశారు. ఇప్పుడు సమంత కూడా.. వేసేందుకు రెడీ అయ్యారట. మంగళవారం సాయంత్రం హైదరాబాదులో ఓ సినిమా ఈవెంట్ కోసం… సమంత వస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె కేసు వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Samantha