Samantha: నాగచైతన్య,సమంతలు 2017లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. హిందూ క్రైస్తవ మతంలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కారు.అలా వీరి పెళ్లి అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.ప్రతి ఒక్కరు వీరి పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన చీరలు,నగలు ఇలా ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలా వీరి జీవితం సాఫీగా నాలుగు సంవత్సరాల వరకు సాగింది.అయితే అప్పుడప్పుడు వీరి మధ్య బ్రేకప్ వార్తలు వినిపించినా కూడా ఇండస్ట్రీలో పాపులర్ అయిన జంట కాబట్టి ఇవన్నీ సహజమని ఎవరు పట్టించుకోలేదు.
Samantha: Chaitu is a big psycho
కానీ సడన్గా నాలుగో యానివర్సరీకి మరో నాలుగు రోజులు ఉంది అనగా మేము విడిపోతున్నాం అంటూ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అయితే ఇది మొదట్లో ఎవరు నమ్మలేదు.కానీ ఆ తర్వాత నిజమే అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు. ఆ తర్వాత సమంత చైతు అభిమానుల బాధ వర్ణతాతీతం.ఇప్పటికి కూడా ఈ జంట కలవాలని కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.(Samantha)
Also Read: Sobhitha: ఆ సెలబ్రిటీ ఇంటికి కోడలు కావల్సిన శోభిత.. కానీ చైతూని ఎందుకు ప్రేమించిందటే.?
కట్ చేస్తే.. నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయ్యి శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.అయితే తాజాగా శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య గురించి ఎన్నో వార్తలు మీడియా వేదికగా హార్ట్ టాపిక్ గా మారాయి.ఇందులో భాగంగా ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సందు సంచలన పోస్ట్ పెట్టారు .ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ పై స్పందిస్తూ..
నాగచైతన్య పెద్ద సైకో తన సైకోయిజంతో సమంతని టార్చర్ చేశాడు.ఇక చైతు టార్చర్ భరించలేక సమంత వదిలిపెట్టింది. సమంత జీవితం నాశనం చేయడమే కాకుండా శోభితను పెళ్లి చేసుకొని ఆమె జీవితం కూడా నాశనం చేయబోతున్నాడు. సమంతకు పట్టిన గతే శోభితకు కూడా పడుతుంది. ఆయన ఓ పెద్ద సైకో అంటూ వీరి ఎంగేజ్మెంట్ ను ఉద్దేశించి ఉమైర్ సందు పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.(Samantha)