Samantha: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తాజాగా నాగార్జున ఇంటికి వెళ్లి నాగార్జున పై ఫైర్ అయినట్టు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇంతకీ నాగార్జున ఇంటికి వెళ్లి సమంత తండ్రి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. సమంత నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఫ్యామిలీ ఒప్పుకున్నప్పటికీ సమంత ఫ్యామిలీ మొదట ఒప్పుకోలేదట. కానీ సమంత బలవంత పెట్టి మరీ తల్లిదండ్రులను ఒప్పించిందట.
Samantha father fired on Nagarjuna
అలా తమకి ఇష్టం లేకపోయినా తమ కూతురు కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకొని బాగుంటుంది అనే కారణంతో సామ్ పేరెంట్స్ కూడా పెళ్లికి ఓకే చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లయ్యాక వీరి జీవితం ఎంతో సాఫీగా సాగుతుందని కలలు కన్నారు.కానీ వీరి కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. ఈ జంట నాలుగు సంవత్సరాలు కూడా గడవకుండానే విడాకులు తీసుకుంది. అయితే విడాకుల తర్వాత నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడంతో సమంత తండ్రి చాలా కోపంతో అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లి మరీ గొడవ చేశారట.(Samantha)
Also Read: Bhagyashri Borse: దొంగ ముం** అంటూ స్టార్ యాంకర్ ని తిట్టిన భాగ్యశ్రీ బోర్సే.?
నాగార్జునతో జోసెఫ్ ప్రభు మాట్లాడుతూ.. మీరు నా కూతుర్ని సమాజంలో ఒక పిచ్చిదానిలా.. నమ్మకద్రోహిలా.. చిత్రీకరించారు.విడాకుల తర్వాత నా కూతుర్ని ఎంతోమంది సూది లాంటి మాటలతో గుచ్చి గుచ్చి మాట్లాడారు. అయినా కూడా నా కూతురికి సపోర్ట్ గా ఒక్కరు కూడా బయటికి వచ్చి నోరు విప్పి ఇద్దరు ఇష్టపడే విడాకులు తీసుకున్నారు. అందులో సమంత ఒక్కదాని తప్పే లేదు అని ఒక మాట కూడా మాట్లాడలేదు. నా కూతుర్ని అనాధల వదిలేసారు.
మీ అభిమానులు చేసే ట్రోలింగ్ కి నా కూతురు మయోసైటిస్ అనే మాయదారి రోగాన బారిన పడింది.అయినా కూడా మీరు కనీసం నా కూతుర్ని పలకరించలేదు. అన్ని సంవత్సరాలు మీ ఇంట్లో కోడలుగా ఉంది. ఒక్కసారైనా నా కూతురు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉనందో అడిగి తెలుసుకోవాలనిపించలేదా.. మీ కొడుకుకి రెండో పెళ్లి చేసుకుంటే నేను అడ్డుపడడం లేదు. కానీ నా కూతురిపై అంతమంది మాటల దాడి చేసినా కూడా మీరు స్పందించనందుకు నాకు బాధగా ఉంది.. అంటూ నాగార్జున పై సమంత తండ్రి నిప్పులు చెరిగినట్లు తెలుస్తోంది.(Samantha)