Samantha sat next to the married hero and hugged her tightly

Samantha: సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ అందరిలో ఈమె కూడా ఒకరు. ఏం మాయ చేసావే అనే చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సాధించుకుంది.ఈ చిత్రం తర్వాత ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఇండస్ట్రీలోనే స్టార్ రేంజ్ కి జరిగింది. ‘

Samantha sat next to the married hero and hugged her tightly

అలా ఈమె కెరియర్ మంచి పొజిషన్లో ఉండగానే అక్కినేని నాగచైతన్యతో లవ్లో పడి చివరికి పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. అలా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశారు. మరి వీరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ కొన్నాళ్ళకే విడాకులు తీసుకొని దూరమైపోయారు. ఇక అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.(Samantha)

Also Read: Sobhitha: చైతూ శోభితలు విడిపోవడానికి ఆ హీరోయిన్ కారణం అవుతుందా..?

విడాకుల తర్వాత సమంత చాలా డిస్టర్బ్ అయిపోయి మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వ్యాధి నుంచి కోలుకొని ప్రస్తుతం సినిమాల్లో దూసుకుపోతోంది. అలాంటి సమంత తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ చేసింది. వరుణ్ ధావన్ పై సమంత కూర్చుని అతన్ని గట్టిగా పట్టుకొని తన తలతో వరుణ్ ను తాకుతూ ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.

Samantha sat next to the married hero and hugged her tightly

అంతేకాకుండా దీనికి ఈగ చిత్రంలోని అరరే అనే సాంగ్ ను యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పెళ్లయిన వ్యక్తితో ఇవేం పనులు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది.(Samantha)