Samantha: ఎనర్జిటిక్ హీరోయిన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత సినీ కెరీర్ ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదు అని చెప్పుకోవచ్చు.దానికి ప్రధాన కారణం ఆమె మయాసైటిస్ వ్యాధే. ఆమె వ్యాధి వల్ల చివరికి కొద్దిరోజులు సినిమాలకు కూడా దూరమైంది.అయితే ఈ మధ్యకాలంలో ఆ వ్యాధి నుండి బయటపడి మళ్ళీ సినిమాల్లో నటిస్తుంది కానీ అప్పుడు ఉన్నంత జోష్ ఇప్పుడు కనిపించడం లేదు.
Samantha sensational comments
అంతేకాదు ఒకప్పటి సమంత ఫేస్ లో ఉన్న కళ ఇప్పుడు లేదు. మునపటి రూపం కోసం సమంత మళ్ళీ ఎంతగానో ప్రయత్నాలు చేసినప్పటికీ అది కుదరడం లేదు. ఇక సమంత అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో నేను తిండి లేకపోయినా ఉంటాను కానీ ఒక్కరోజు అది లేకపోతే అస్సలు ఉండలేను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ సమంత చెప్పిన ఆ ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. (Samantha )
Also Read: Dimple Hayathi: పెళ్లి పీటలెక్కబోతున్న రవితేజ బ్యూటి.. అబ్బాయి ఎవరంటే.?
సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకి షాకింగ్ ప్రశ్న ఎదురయింది. అదేంటంటే మీకు ఫుడ్, సెక్స్ ఈ రెండిట్లో ఏది కావాలి ఏదో ఒక ఆప్షన్ చెప్పండి అని యాంకర్ అడగగా..ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సమంత నేను ఫుడ్ లేకపోయినా ఉంటాను కానీ సెక్స్ లేకుండా ఉండలేను అంటూ చాలా ఆసక్తిగా ఆన్సర్ ఇచ్చింది.
ఇక ఈ ఆన్సర్ చెప్పే సమయంలో సమంత ముఖంలో ఎలాంటి భయం కూడా కనిపించలేదు. చాలా సరదాగా ఆన్సర్ చెప్పడంతో చాలామంది నెటిజన్స్ సమంత చెప్పిన ఆన్సర్ కి షాక్ అయ్యారు. ప్రస్తుతం సమంత ఆరోజు మాట్లాడిన దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.(Samantha )