Samantha: సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సంచలన విషయాలను బయటపెట్టింది. ఆమె మాట్లాడిన మాటలు వింటే కచ్చితంగా నాగచైతన్యను తిట్టకుండా ఉండలేరు. మరి ఇంతకీ సమంత ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది.. ఎందుకు అందరూ నాగచైతన్యను తిడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సమంత ప్రస్తుతం తన వెబ్ సిరీస్ కి సంబంధించి ప్రమోషన్స్ చేసుకుంటుంది.
Samantha Shocking comments on Naga Chaitanya
ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో సమంతకి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే మీ రియల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా స్పైలాగా పని చేశారా అంటూ సమంత ని యాంకర్ ప్రశ్నించగా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది సమంత. అయితే ఈ ప్రశ్న అడగడానికి కారణం సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంత స్పై క్యారెక్టర్ లో నటిస్తుంది. అందుకే ఈ క్వశ్చన్ ఎదురయింది. (Samantha)
Also Read: Pooja Hegde: ఒక్క నైట్ కి 70 వేలా.. ఊహించని పని చేసిన పూజ హెగ్డే.?
అయితే ఈ క్వశ్చన్ గురించి సమంత ఆన్సర్ ఇస్తూ.. నేను నా రియల్ లైఫ్ లో స్పైలాగా పనిచేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది.నేను స్పైలాగా పని చేయకపోవడమే నా జీవితానికి పెద్ద ముప్పు అయ్యింది.. నా లైఫ్ లో చేసిన పెద్ద తప్పు ఇదే అంటూ సమంత షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇక సమంత మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ సమంత నాగచైతన్య ని ఉద్దేశించే ఈ మాటలు మాట్లాడింది.
ఎందుకంటే.. సమంత నాగచైతన్య పెళ్లయ్యాక కొద్ది సంవత్సరాలకే నాగచైతన్య ఎవరితో తిరుగుతున్నారు అనేది సమంత ముందే గ్రహించి ఉంటే తన విడాకులు జరిగేవి కాదని,తన లైఫ్లో స్పైలాగా పని చేయకపోవడం వల్లే నాగచైతన్య వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అనే విషయం గ్రహించక మోసపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)