Samantha: సమంత నాగచైతన్య కంటే ముందే రెండో పెళ్లి చేసుకోబోతుందా.. ఇదే జరిగితే నాగచైతన్యకు పెద్ద షాకే అంటున్నారు టాలీవుడ్ అభిమానులు. ఎందుకంటే సమంతపై పగ తీర్చుకోవడానికి నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ వైరల్ అవుతున్న వార్తల కంటే ముందే సమంత రెండో పెళ్లి జరుగుతుంది అనే వార్తలే ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి.అయితే సమంత ఎవరిని రెండో పెళ్లి చేసుకోబోతుంది.. ఎప్పుడు చేసుకోబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Samantha who is going to get married for the second time before Naga Chaitanya
శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ సింపుల్గా జరగడంతో చాలామందిలో కొన్ని అనుమానాలు నెలకొస్తున్నాయి. అయితే ఆ అనుమానాలన్నీ అబద్ధమే అన్నట్లు నాగార్జున రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వారి జాతకాలని బట్టి ముహూర్తం బాగుండడంతో ఆగస్టు 8న హడావిడిగా నిశ్చితార్థం చేసాం. కానీ పెళ్లికి మాత్రం సమయం ఉంది అని చెప్పారు.అయితే ఈ గ్యాప్ లోనే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అనే టాక్ వినిపిస్తోంది.(Samantha)
Also Read: Samantha: చైతూ పెద్ద సైకో.. శోభిత కు కూడా సమంత గతే పడుతుంది..?
అయితే తాజాగా సమంత కి ఒక అభిమాని నువ్వు ఏమీ బాధపడకు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మరో రెండు సంవత్సరాల్లో నేను ఆర్థికంగా స్థిరపడతాను అంటూ చెప్పాడు.అయితే ఆయన పోస్ట్ నచ్చిన సమంత రిప్లై ఇస్తూ నీ వెనకాల ఉన్న జిమ్ చూసి నేను కన్విన్స్ అవుతున్నాను.. అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ చూసి ఎగిరిగంతేసిన అభిమాని వెయ్యి మంది అభిమానుల్లో నేనూ ఒక అభిమానిని..
వంద మంది అభిమానుల్లో నేను ఒక అభిమానిని..మీకు ఒక అభిమాని ఉంటే ఆ అభిమానిని నేనే..ఒకవేళ మీకు ఎవరు ఫ్యాన్స్ లేకపోతే నేను ఈ భూమి మీద లేనట్లే అంటూ ఆమెకు ఆసక్తికర పోస్టుతో రీ ట్వీట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చూస్తుంటే సమంత నాగచైతన్య కంటే ముందే తన అభిమానిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఉందే అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)
https://www.instagram.com/p/C-faOz7SpKa/?utm_source=ig_web_copy_link