Shree Rapaka sensational comments on that director

Shree Rapaka: శ్రీ రాపాక.. ఈ హీరోయిన్ ఒకప్పుడు ఎవరికి తెలియకపోయేది. ఈమె మోడల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.అలాగే ఈమె తెలుగు నటి కూడా.శ్రీ రాపాక స్వగ్రామం దేవరపల్లి అంటే ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా.. తెలుగు హీరోయిన్లను దర్శకులు ఎక్కువగా పట్టించుకోరు. ఎక్కువగా ముంబై నుండి వచ్చిన హీరోయిన్లకే ప్రియార్టీ ఇస్తారు. కానీ తెలుగు హీరోయిన్ అయిన శ్రీ రాపాక డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతిలో పడింది.

Shree Rapaka sensational comments on that director

అలా ఈమె ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన నగ్నం అనే మూవీలో చాలా బోల్డ్ గా నటించింది. దాంతో ఈ మూవీ హిట్ అయ్యి ఓవర్ నైట్ లో ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ లభించింది.కానీ ఈ సినిమాలో ఎలాంటి బోల్డ్ పాత్రలో అయితే నటించిందో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే ఈమెకు వచ్చాయి.అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా పనిచేస్తుంది.(Shree Rapaka )

Also Read: Harish Shankar: ఆ హీరోయిన్ దశ తిరిగినట్లే.. హరీష్ శంకర్ చేయి పడితే అంతే!!

గతంలో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఈసారి ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతి ఇచ్చి తన స్వగ్రామం దేవరపల్లిలో ప్రచారం కూడా చేసింది. అయితే రీసెంట్ గా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని నేను నగ్నం మూవీలో పూర్తి నగ్నంగా చేశానని అందరూ అనుకుంటారు. కానీ నేను స్కిన్ తో మ్యాచ్ అయ్యే స్కిన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను.

Shree Rapaka sensational comments on that director

ఇది బయటికి కనిపించదు. ఒకవేళ నేను ఆ సినిమాలో పూర్తి నగ్నంగా కనిపిస్తే మాత్రం డైరెక్టర్ ఆర్జీవి గారు నన్ను వదిలేవారు కాదు. మియా మాల్కోవా ఎలాంటి ఫోజులు అయితే పెడుతుందో అలాంటి పోజులు నాతో పెట్టించి ఫొటోస్ తీసుకునేవారు అంటూ శ్రీ రాపాక సంచలన కామెంట్స్ చేసింది.(Shree Rapaka )