Sobhita is very hot.. Nagarjuna shocking comments

Nagarjuna: నాగచైతన్య,శోభితలు ఎట్టకేలకు తమ రిలేషన్ కి ఎండ్ కార్డు పెట్టేశారు. చాలా రోజులుగా వీరిపై ఎఫైర్ వార్తలు, డేటింగ్ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు అనగా ఆగస్టు 8న నాగార్జున నివాసంలో నాగచైతన్య, శోభిత ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.ఇక ఈ విషయాన్ని నాగార్జున తన ఎక్స్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించి వారి ఫోటోలను షేర్ చేశారు.9:42 నిమిషాలకి చైతన్య,శోభితల ఎంగేజ్మెంట్ జరిగినట్టు నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ చూసి అందరూ అనుకున్నదే జరిగింది..

Sobhita is very hot.. Nagarjuna shocking comments

మీరందరూ తెలివిగా జనాలను మోసం చేసేసారు. ఇన్ని రోజులు మా మధ్య ఏమీ లేదు అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు సడన్గా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు అంటూ వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలపై జనాలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నాగార్జున కి శోభిత ఇప్పుడు కోడలు అయిపోయినట్టే. అయితే ఈమె అక్కినేని ఇంటికి కోడలుగా రాబోతుంది కాబట్టి ఈమె గురించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.శోభిత ఎవరు.. ఆమె ఎక్కడ పుట్టింది.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి.. ఆమె ఆస్తిపాసులు ఏంటి..(Nagarjuna)

Also Read: Naga Chaitanya: ఘనంగా నాగచైతన్య,శోభిత ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!!

ఇలా ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ గతంలో నాగార్జున శోభిత ధూళిపాల గురించి మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియోలో నాగ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. అడివి శేషు హీరోగా చేసిన గూఢచారి మూవీ లో శోభిత ధూళిపాల హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్లో నాగార్జున చీఫ్ గెస్ట్ గా పాల్గొని శోభితని ఉద్దేశించి మాట్లాడుతూ..

Sobhita is very hot.. Nagarjuna shocking comments

ఈమె చాలా అందంగా ఉంది చాలా అద్భుతంగా నటించింది. అయితే ఈ మాట నేను చెప్పకూడదు కానీ శోభిత చాలా హాట్ ఆమె అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది అంటూ మాట్లాడారు. అయితే అప్పటి ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ నాగార్జున శోభితను హాట్ అని అప్పట్లో అన్నారు.ఒకవేళ తన ఇంటి కోడలు అవుతుందని తెలిసి ఉంటే ఈ మాట అనేవారు కాదు కావచ్చు అని కొంతమంది అంటుంటే..మరి కొంతమందేమో కొత్త హీరోయిన్ కాబట్టి హాట్ అని అనకుండా అట్రాక్టివ్.. చాలా బాగుంది అని అంటే బాగుండు అని కామెంట్లు పెడుతున్నారు(Nagarjuna)