Naga Chaitanya: ఏంటి కొత్తజంట పెళ్లి కాకుండానే గొడవలు పడుతున్నారా.. ఇంతకీ అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణం ఏంటి.. అసలు వీరిద్దరూ గొడవలు పెట్టుకోవడానికి కారణమైన ఆ విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రేమ లో ఉన్నవారు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు పడడం చాలా కామన్.
Sobhita Naga Chaitanya fighting before marriage
ఎందుకంటే గొడవలు పడితేనే వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత పెరుగుతుంది. అయితే అవి చిన్న చిన్న గొడవలు అయితే సరే కానీ మరీ పెద్దవైతేనే సినీ ఇండస్ట్రీలో విడాకుల వరకు వెళ్తారు. దానికి ఉదాహరణగా ఎంతో మంది నటినటులు ఉన్నారు. అయితే మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య శోభిత ధూళిపాళ్లలు ఓ విషయంలో పెళ్లికి ముందే గొడవ పడుతున్నారట.(Naga Chaitanya)
Also Read: Sobhitha: నాగార్జునకి షాక్.. కొడుకుని పూర్తిగా దూరం చేయబోతున్న శోభిత.. ఇక కన్నీళ్లే..?
మరి ఇంతకీ ఈ కొత్త జంట గొడవకి కారణం ఏంటయ్యా అంటే..నాగచైతన్య పెళ్లి అయ్యాక సమంత నాగచైతన్య ఇద్దరు ఎంతో ప్రేమగా కొనుక్కున్న ఆ ఇంట్లో కాపురం ఉందామని శోభితకి చెప్పారట. కానీ శోభిత మాత్రం అది నువ్వు నీ మాజీ భార్య కోసం స్పెషల్గా డిజైన్ చేయించుకున్న ఇల్లు. నేను అందులో ఉండను. నీతో ఆ ఇంట్లో ఉంటే నీకు అన్ని నీ మాజీ భార్య జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయి.
ఇక మనిద్దరం ఎక్కడ సంతోషంగా ఉంటాం అని శోభిత ధూళిపాళ్ల ఆ ఇంట్లో ఉండద్దని చెప్పిందట. కానీ నాగచైతన్య మాత్రం నేను ఆ ఫ్లాట్ ని ఎంతో ప్రేమగా నాకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకున్నాను.మనం ఆ ఇంట్లోనే కొత్త కాపురం పెడదాం అని చెప్పారట.దీంతో ఈ ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్టు తెలుస్తుంది.కానీ వీరిద్దరి మధ్య నాగార్జున సంధి కుదిర్చారట.(Naga Chaitanya)