Sobhitha: చాలామంది సెలబ్రిటీలు పెళ్లయ్యాక వేరు కాపురం పెట్టడం చాలా కామన్.అయితే మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లలు కూడా వేరు కాపురం పెట్టడానికి ముందుగా నిర్ణయం తీసుకున్నారట.అయితే ఈ నిర్ణయం నాగార్జున కి నచ్చకపోయినప్పటికీ శోభిత మాత్రం పట్టుబట్టు మరీ నాగార్జునని ఒప్పించినట్టు తెలుస్తోంది.
Sobhitha is completely alienating Nagarjuna son
అయితే ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న శోభిత నాగచైతన్యలు ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.అయితే పెళ్లి డేట్ ఎప్పుడో చెప్పకపోయినప్పటికీ రీసెంట్ గానే శోభిత దూళిపాళ్ల పెళ్లి పనులు మొదలు పెట్టడంతో వీరి మ్యారేజ్ ఈ నెలలోనే జరగబోతుందని అందరికీ అర్థమైంది. అయితే పెళ్లయ్యాక నాగచైతన్యను తండ్రికి దూరంగా అసలు హైదరాబాద్ లో కూడా ఉండకుండా ముంబైకి తీసుకువెళ్లాలని చూస్తుందట.(Sobhitha)
Also Read: Kriti Shetty: అర్ధరాత్రి ఫోన్ చేస్తూ కృతి శెట్టిని టార్చర్ చేస్తున్న టాలీవుడ్ హీరో..?
ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి ఈ విషయం చెప్పగా అందరూ ఒప్పుకున్నప్పటికీ నాగార్జున మాత్రం కొడుకుని దూరంగా పంపించడానికి ఇష్టపడడం లేదట. కానీ శోభిత మాత్రం పట్టుబట్టి మామగారిని ఒప్పించి ముంబైకి నాగచైతన్యను తీసుకువెళుతుందట.
అయితే చిన్న తనంలో నాగచైతన్య నాగార్జునని విడిచి దగ్గుబాటి లక్ష్మీ దగ్గరికి వెళ్ళినప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున ఇప్పుడు పెద్దయ్యాక కూడా కోడలు వచ్చి కొడుకుని దూరం చేస్తే ఎంతలా బాధపడతారో అని ఈ విషయం విన్న నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమనప్పటికీ ముంబైలో ఉన్న హైదరాబాద్ లో ఉన్నా కానీ నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల లు సమంత లా కాకుండా జీవితాంతం కలిసి ఉండాలి అని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.(Sobhitha)