Sunil: చాలామంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా విలన్ లుగా మారతారు.ఇక అలాంటి వారిలో ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా దూసుకుపోతున్న సునీల్ ని ఉదాహరణకు తీసుకోవచ్చు. ఇక సునీల్ ఇండస్ట్రీకి ఒక కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక అప్పట్లో సునీల్ కామెడీకి చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. ఇక జనరేషన్ మారుతున్న కొద్ది సునీల్ కి హీరో అవకాశాలు వచ్చాయి.
Sunil secret relationship with senior anchor
అలా రాజమౌళి వంటి పాన్ ఇండియా డైరెక్టర్ తో మర్యాద రామన్న వంటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అంతే కాకుండా సునీల్ నటించిన అందాల రాముడు సినిమా కూడా బ్లాక్ బస్టర్.. అయితే సునీల్ మొదటిసారి కలర్ ఫోటో మూవీతో విలన్ గా మారారు. ఆ తర్వాత వరుసగా అటు విలన్ ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.(Sunil)
Also Read: Bigg Boss: బిగ్ బాస్ హోస్ట్ తో హీరోయిన్ ఎఫై.. ఫామ్ హౌస్ లో శృంగా.?
అయితే అలాంటి సునీల్ ఓ సీనియర్ యాంకర్ తో రిలేషన్ ఉన్నారు అనే వార్త అప్పట్లో టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపించింది. మరి ఇంతకి ఆ సీనియర్ యాంకర్ ఎవరంటే ఝాన్సీ.. సునీల్, ఝాన్సీ ఇద్దరు కలిసి జగపతిబాబు,ప్రియమణి హీరో హీరోయిన్గా చేసిన పెళ్లయిన కొత్తలో మూవీలో హస్బెండ్ అండ్ వైఫ్ గా చేశారు.
అయితే ఈ సినిమా చేసినప్పటి నుండి సునీల్ ఝాన్సీ మధ్య ఏదో బాండింగ్ ఉంది అనే వార్త మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత కూడా కొన్ని సినిమాల్లో వీరు జోడి కనిపించారు.దాంతో సునీల్, ఝాన్సీ మధ్య ఎన్నో రూమర్స్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కానీ ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదు అని వీళ్లిద్దరు కొట్టి పారేశారు. ఇక మీడియాలో వచ్చే రూమర్స్ కు భయపడి వీరిద్దరూ కలిసి నటించడం కూడా మానేశారు.(Sunil)