TDP: తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయిన తర్వాత… చాలా అరాచకాలు బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇసుక దందా అలాగే వైన్ షాప్ కొనుగోళ్లు … మొత్తం టిడిపి ఎమ్మెల్యేలు చేస్తున్నారని… వార్తలు వస్తున్నాయి. TDP

TDP Leader Bhasha video viral

అదే సమయంలో… తెలుగుదేశం కూటమి నేతల బాగోతాలు బయట పడుతున్నాయి. మొన్నటి వరకు జానీ మాస్టర్ వివాదం కొనసాగిన సంగతి తెలిసిందే. ఓ అమ్మాయిని వాడుకొని వదిలేసాడు. అంతకుముందు టిడిపి ఎమ్మెల్యే సత్యవేడు ఆదిమూలము… వీడియో బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సంఘటనలో మరువకు ఉందే… మరో టిడిపి నేత లీలలు బయటపడ్డాయి. TDP

Also Read: Revanth Reddy: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి బిగుసుకున్న ఉచ్చు..?

సోషల్ మీడియా రాయపాటి టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బాషా… లీలలు తాజాగా బయటపడ్డాయి. ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి కావలసిన వాడు అలాగే అనుచరుడు అయిన భాష.. ఓ అమ్మాయి తో.. ఓ రూమ్ లో ఉన్న వీడియో బయటకు వచ్చింది. మంత్రి పేరు చెప్పి. ఆ మహిళను బెదిరించాడట. ఆ తర్వాత ఆ మహిళను రూమ్ లోకి తీసుకువెళ్లి… ఈ దారుణానికి వడిగోట్టాడట. ఇప్పుడు ఈ సంఘట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై టిడిపి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. TDP