TDP MLA Koneti Adimulam: తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. తెలుగుదేశం పార్టీ మహిళా.. వేధింపు కేసు.. ముగిసినట్లు తెలుస్తోంది. ఈ కేసు నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిమూలం అలాగే బాధిత మహిళ మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. హైకోర్టు వరకు ఈ ఇష్యూ వెళ్లడంతో… టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం అలాగే.. బాధిత మహిళ మధ్య.. రహస్య ఒప్పందం జరిగిందట. TDP MLA Koneti Adimulam
TDP MLA Koneti Adimulam case latest update
ఎమ్మెల్యే ఆదిమూలం పై బాధితురాలు పెట్టిన కేసులో… శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బాధితురాలు కాంప్రమైజ్ అయ్యారట. బాధితురాలు కాంప్రమైజ్ కావడంతో.. ఈ కేసును కొట్టి వేసినట్లు సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉండగా… మహిళ కేసు పెట్టిన నేపథ్యంలో టిడిపి పార్టీ నుంచి ఆదిమూలం.. సస్పెండ్ అయ్యారు. TDP MLA Koneti Adimulam
Also Read: Heritage Company: రేవంత్ రెడ్డి, చంద్రబాబు 204 కోట్ల డీలింగ్ ?
వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు.. ఆదిమూలంను పార్టీ నుంచి బయటికి పంపించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి కూడా ఆదిమూలం రాజీనామా చేస్తారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక కూడా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. TDP MLA Koneti Adimulam