Flipkart's Big Year End Sale Best Mobile Deals of 2023 Revealed

Smartphones : స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నారా..? అయితే ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను చూసి కొనుగోలు చేయడం మంచిది. ఈ కామర్స్ సంస్థలో ఆఫర్లు ప్రకటించడం సర్వసాధారణమే. అయితే ఒకప్పుడు కేవలం పండగలకు మాత్రమే ఆఫర్లు ఇచ్చే వాళ్ళు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు ఆఫర్లు ఇస్తున్నాయి కంపెనీలు. ఇందులో భాగంగానే పలు మొబైల్ ఫోన్ల మీద డిస్కౌంట్ లను అందిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మొబైల్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్ ఎండింగ్ మొబైల్ ఫస్ట్ డీల్ ని ప్రకటించింది.

Flipkart's Big Year End Sale Best Mobile Deals of 2023 Revealed

Discount in Flipkart on Smartphones

దీనిలో భాగంగా కొన్ని ఫోన్ల మీద ఆఫర్లను ఇచ్చింది. ఏ ఫోన్ మీద ఎంత ఆఫర్ ఉందనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. శాంసంగ్ గెలాక్సీ 15 స్మార్ట్ ఫోన్ మీద ఐదు వేలు డిస్కౌంట్ ఇస్తోంది 6.67 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డి డిస్ప్లే అందించారు కెమెరా విషయంకి వస్తే 50 మెకాపిక్సల్స్ తో కూడిన ఫ్రంట్ మెగా ఫిక్స్సెస్ తో కూడిన ఫ్రంట్ కెమెరాని ఇచ్చారు సెల్ఫీలు వీడియో కోసం 16 మెగా పిక్సెల్స్ కెమెరాని ఇచ్చారు. అలానే నథింగ్ ఫోన్ టు ఏ ధర వచ్చేసి 25,999 కానీ ఆఫర్లో భాగంగా 21999కి సొంతం చేసుకోవచ్చు.

Also read: AC Cooling: ఏసీ కూలింగ్‌ తగ్గడానికి.. కారణాలు ఏమిటో తెలుసా…?

హెచ్డిఎఫ్సి కార్డ్ తో కొనుగోలు చేసినట్లయితే అదనంగా 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. టెక్ డ్యామేన్షియల్ 7200 చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తుంది. అలానే రియల్ మీ 15 ఫోన్ పై కూడా భారీ డిస్కౌంట్ ఇచ్చారు. ఈ ఫోన్ మీద ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు 20000 కి సొంతం చేసుకోవచ్చు. 6.67 ఇంచెస్ తో కూడిన హెచ్డి డిస్ప్లేని ఇచ్చారు 50 మెగాపిక్సల్స్ తో కూడిన రేయిర్ కెమెరాని 60mp తో కూడిన ఫ్రెండ్ కెమెరా అని ఇచ్చారు (Smartphones).

Flipkart's Big Year End Sale Best Mobile Deals of 2023 Revealed
Join WhatsApp