Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ అంటే తెలియని వారు ఉండరు.. ఈయనకి ఇండస్ట్రీలో ప్లే బాయ్, లేడీస్ మ్యాన్ అనే పేరు ఉంది. అయితే చాలామంది అమ్మాయిలతో ఈయన డేటింగ్ చేశారట. అలా ఈయన ఎఫైర్ లిస్టులో పదికి పైగా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే అలాంటి ఈ హీరో కారణంగా ఓ హీరోయిన్ పెళ్లికి ముందే తల్లయ్యాను అంటుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఆమె ఎందుకు అలా మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం. రణబీర్ కపూర్ తో పెళ్లికి ముందే తల్లయ్యను అంటుంది ఎవరో కాదు విరాట్ కోహ్లీ భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ.
The heroine is said to have become a father before marriage due to Ranbir Kapoor
ఇక ఈ విషయం తెలిసి చాలామంది విరాట్ అభిమానులు ఫైర్ అవుతారు. పెళ్లికి ముందే రణబీర్ కపూర్ వల్ల అనుష్క తల్లవడం ఏంటి అని కారాలు మిరియాలు నూరుతారు.కానీ అసలు విషయం తెలిస్తే మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నామని బాధపడతారు.ఇక అసలు విషయం ఏమిటంటే.. అనుష్క శర్మ పెళ్లికి ముందే రణబీర్ కపూర్ వల్ల తల్లిని అయ్యాను అనడానికి కారణం ఏదో అపార్థం చేసుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే రణబీర్ కపూర్ ని తన సొంత కొడుకులాగే అనుష్క శర్మ భావించిందట.(Ranbir Kapoor)
Also Read: Akhil Akkineni: అదిగో.. ఇదిగో అంటున్న.. అఖిల్ సినిమా పత్తాలెక్కదేం!!
అందుకే పెళ్లి కాకుండానే రణబీర్ కపూర్ ని తన కొడుకుగా భావించిందట.అయితే అనుష్క శర్మ రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా షూటింగ్స్ సమయంలో రణబీర్ కపూర్ అనుష్క శర్మ మేకప్ వేసుకునే రూమ్ లోపలికి వచ్చి అనుష్క శర్మ బ్యాగ్ లో ఉన్న వస్తువులన్నీ బయటకి తీసి గందరగోళం చేసేవారట. అంతేకాదు అనుష్క శర్మ మొబైల్ చూస్తూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి ఎన్నో అల్లరి పనులు,చిలిపి చేష్టలు చేసే వారట.
ఇక అప్పుడు రణబీర్ కపూర్ లో ఉన్న చిలిపితనం,అల్లరితనం చూసి చిన్న పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో రణబీర్ కూడా అలాగే ఉంటుంది అని అనుష్క శర్మ భావించి తన అల్లరినంతా ఓపిక పట్టుకొని భరించేదట.ఇక రణబీర్ అంత అల్లరి చేస్తున్నా కూడా అనుష్క ఓపికతో ఉండేసరికి తనలో ఉన్న అమ్మ తనం బయటికి వచ్చి నాలో కూడా మంచి అమ్మ ఉంది అని అనుష్క ప్రతిసారి అనుకునేదట. అలా పెళ్లికి ముందే రణబీర్ కపూర్ వల్ల నేను తల్లినయ్యాను అని రణబీర్ కపూర్ ని నేను మంచి కొడుకులా భావించాను అంటూ అనుష్క శర్మ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక అనుష్క శర్మ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది.(Ranbir Kapoor)