Heroine: చాలామంది నటీమణులు ఈ మధ్యకాలంలో పెళ్లికి ముందే తల్లి అవ్వడానికి సిద్ధపడుతున్నారు. అలా డేటింగ్ చేసిన సమయంలో తల్లి అవుతూ పెళ్లి కాకుండానే పండంటి బాబుకు, పాపకు జన్మనిస్తూ ఫిలిం సర్కిల్స్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతున్నారు.అయితే అలాంటి హీరోయిన్లలో ప్రస్తుతం మరో హీరోయిన్ కూడా చేరతాను అనుకుంటుందో ఏమో తెలియదు కానీ త్వరలోనే మాతృత్వాన్ని అనుభవించాలి అనుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
The Heroine wants to become a mother without marriage
ఇక ఆమె ఎవరో కాదు మరి కొద్ది రోజుల్లో అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెట్టబోతున్న శోభితా ధూళిపాళ్ల..ఇప్పటికే ఎంగేజ్మెంట్ తో నాగచైతన్యకు సగం భార్యగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆయనతో డేటింగ్ ఉందని తెలుస్తోంది.అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత దూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు భర్త అండదండ ఉంటే ఎందులోనైనా రాణించగలరు.(Heroine)
Also Read: Srimukhi: శ్రీముఖి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ తెలుగు హీరోనా.?
అలాగే నాకు కూడా నా భర్త అన్ని విధాల తోడునీడగా ఉంటారని నేను భావిస్తున్నాను. భర్తల సహకారం ఉంటే అలాంటి మహిళలు జీవితంలో స్వేచ్ఛని అనుభవిస్తారు. అంతేకాకుండా మన లైఫ్ లో గోల్ అనేది పెద్దదిగా పెట్టుకోవాలి. గోల్ లేకపోతే లైఫ్ పై అంతా ఇంట్రెస్ట్ ఉండదు. నేను నా లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ నిజాయితీతో చెప్పాలి అనుకుంటున్నాను.అందుకే మా రిలేషన్ ని కూడా బయట పెట్టాను.అలాగే నేను త్వరలోనే మాతృత్వాన్ని పొందాలి అనుకుంటున్నాను.
ఎందుకంటే తల్లి అవ్వడానికి నేను పెద్దగా ఏమి కట్టుబాట్లు పెట్టుకోలేదు.ఎప్పుడైతే అప్పుడు అన్నట్లు ఉన్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది అయితే శోభితా..ఈమె మాట్లాడిన మాటలు విన్న చాలా మంది నెటిజన్స్ నాగార్జున ఫ్యామిలీ నేమో పెళ్లికి ఇంకా కొద్ది సమయం ఉంది అంటున్నారు.కానీ శోభితనేమో త్వరలోనే మాతృత్వాన్ని అనుభవించాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఇక ఈమె మాటలు గమనిస్తుంటే పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా ఉంది అంటున్నారు కొంతమందిని నెటిజన్స్.(Heroine)