Chandrababu: దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… ఎన్డీఏ ప్రభుత్వం 294 స్థానాలు సంపాదించుకొని.. అధికారాన్ని చేపట్టింది. అయితే ఇందులో తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కూడా భాగస్వామ్యం అయ్యాయి. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు కూడా వచ్చాయి. Chandrababu
The post of Lok Sabha speaker for Telugu country Chandrababu Trolling that Hindi is not available
శ్రీకాకుళం ఎంపీ.. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఇద్దరు కేంద్ర మంత్రి పదవులను దక్కించుకున్నారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పే ఛాన్స్ రావడంతో.. రెండు కేంద్ర మంత్రి పదవులు రావడం జరిగింది. అయితే ఇప్పుడు లోక్సభ స్పీకర్ కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. వాజ్ పేయ్ టైం లో… తెలుగుదేశం పార్టీకి లోక్సభ స్పీకర్ పదవి వచ్చింది. Chandrababu
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ది రియల్ హీరో… రోడ్డుపైనే అధికారులను కడిగేస్తున్నాడు ?
అప్పుడు అమలాపురం ఎంపీ మోహనచంద్ర బాలhttps://www.thehindu.com/news/national/lok-sabha-session-to-begin-from-june-24-with-oath-taking-pro-tem-speaker-election/article68323349.eceయోగిని నియమించారు చంద్రబాబు. ఆయనకు హిందీ రాకపోయినా… నేర్చుకొని మరి… లోక్సభను ఒక ఆట ఆడించారు బాలయోగి. అయితే మొన్నటి వరకు పురందరేశ్వరికి… లోక్సభ స్పీకర్ ఇస్తారని ప్రచారం జరిగింది. Chandrababu
కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎంపీకి .. లోక్సభ స్పీకర్ పదవి ఇవ్వాలని మోడీ అనుకుంటున్నారట. అయితే… లోక్సభ స్పీకర్ గా పనిచేయాలంటే హిందీ స్పష్టంగా రావాలి. దీంతో తెలుగుదేశం ఎంపీలు భయపడుతున్నారట. తమకు ఇంగ్లీష్ తప్ప హిందీ రాదని బెంబేలెత్తుతున్నారట. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. Chandrababu