The star comedian who insulted Jr.NTR saying he is like a pig

Jr.NTR: నందమూరి తారక రామారావు అంటే అందరికీ సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. అయితే ఇప్పటి తరానికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు.. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తారక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారో చెప్పనక్కర్లేదు. ఈ మధ్యనే దేవర మూవీ తో మన ముందుకు వచ్చి భారీ హిట్టు కొట్టిన ఎన్టీఆర్ గురించి తాజాగా ఒక విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

The star comedian who insulted Jr.NTR saying he is like a pig

అదేంటంటే ఇండస్ట్రీలో ఉండే ఓ ప్రముఖ కమెడియన్ నువ్వేంటి అలా పందిలా మీ నాన్నకి తండ్రిలా ఉన్నావు అంటూ అవమానించారట.మరి ఇంతకీ ఆయన ఎవరు..ఎందుకు ఎన్టీఆర్ ని అవమానించారు అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ని మీ తండ్రికి తండ్రిలా ఉన్నావ్ అని అవమానించింది ఎవరో కాదు కమెడియన్ అలీ.. అయితే ఎన్టీఆర్ అలీ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ( Jr.NTR)

Also Read: Pragya Nagara: టాలీవుడ్ ను ఆసక్తి పరుస్తున్న కొత్త అందం…ప్రగ్యా నగ్రా!!

అలా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడో అలీ చెప్పారట.. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో లావుగా ఉండడంతో చాలా ఏజ్ అయిపోయిన వాడిలా ఉండేవారు . హరికృష్ణ గారికి కొడుకులా కాకుండా హరికృష్ణ గారికి తండ్రిలా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి కొడుకులా ఉన్నారు అంటూ ఆలీ చెప్పారట.

The star comedian who insulted Jr.NTR saying he is like a pig

అయితే ఈ మాటలకు కాస్త నొచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత హరికృష్ణ గారికి తండ్రి అంటే నన్ను సీనియర్ ఎన్టీఆర్ లా ఉన్నావు అని అన్నారు. నా తాతతో పోల్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటూ ఎన్టీఆర్ చెప్పారట. అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారో మనకు తెలిసదే.చాలా బొద్దుగా ఉండడంతో ఈయనపై ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత బరువు తగ్గి ప్రస్తుతం యంగ్ అండ్ డైనమిక్ హీరోగా మారిపోయారు( Jr.NTR)