The star hero who predicted that Chaitu-Sam Dhanush-Aishwarya will Divorce

Divorce: మెగా డాటర్ నిహారిక జొన్నగడ్డ చైతన్య, కోలీవుడ్ హీరో ధనుష్ ఐశ్వర్య రజినీకాంత్, సమంత అక్కినేని నాగచైతన్య రీసెంట్గా హార్దిక్ పాండ్యా నటాషా వీళ్ళందరూ విడాకులు తీసుకుంటారని ఆ హీరోకి ముందుగానే తెలుసట. అందుకనే ఓ సినిమాలో ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశారు. మరి ఇంతకీ ఈ సెలబ్రెటీల విడాకుల విషయాన్ని ముందుగానే గుర్తించిన ఆ హీరో ఎవరు? ఆయన చెప్పిన విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ 2010 నవంబర్ 26న విడుదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్,జెనీలియా, షాజన్ పదంసి హీరో హీరోయిన్లు గా చేసిన ఈ మూవీ 2010లో థియేటర్లలో విడుదలై అట్టర్ ప్లాపై అతి పెద్ద డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది.

The star hero who predicted that Chaitu-Sam Dhanush-Aishwarya will Divorce

దాంతో ఈ సినిమా నిర్మించినందుకు మెగా బ్రదర్ నాగబాబు అప్పుల పాలయ్యారు.ఎన్నో సంవత్సరాలు ఈ అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడ్డారు. అయితే 2010లో ఉన్న జనరేషన్ కి ఈ సినిమా కథ అంత సెట్ అయినట్టు లేదు. కానీ ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాని 2023 మార్చి 25న విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాకి చాలామంది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సినిమా అనుకున్న దానికంటే అతిపెద్ద హిట్ అవ్వడంతో చాలామంది షాక్ అయ్యారు. (Divorce)

Also Read: Nagarjuna: నాగార్జునకు నిఖిత అనే కూతురు ఉందా.. బయటపడ్డ సంచలన నిజం.?

ఎందుకంటే మొదట విడుదలైనప్పుడు ఎవరు పట్టించుకోని ఈ సినిమా రీ రిలీజ్ లో ఇన్ని కలెక్షన్లు కొల్లగొట్టడంతో చాలామంది షాక్ లో మునిగిపోయారు. అయితే ఆరెంజ్ మూవీ 2010లో విడుదలైన సమయంలో ఆ జనరేషన్ కి మూవీ సెట్ అవ్వలేదు.కానీ 2023లో మాత్రం ఈ జనరేషన్ కి మూవీకి కరెక్ట్ గా సెట్ అయింది. అయితే ఈ సినిమాలో ప్రేమ అనేది ఎక్కువ కాలం ఉండదు అది కొద్ది కాలమే బాగుంటుంది అనే దాని గురించి స్టోరీ ఉంటుంది. ఇక రీ రిలీజ్ టైం లో ఈ మూవీ ఎవర్గ్రీన్ మూవీ గా మారిపోయింది.

The star hero who predicted that Chaitu-Sam Dhanush-Aishwarya will Divorce

అయితే తాజాగా సోషల్ మీడియాలో కొంతమంది మీమర్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సెలబ్రిటీ విడాకుల గురించి ముందుగానే చెప్పారు. ప్రేమ ఎక్కువ కాలం ఉండదు అనేదానికి వీళ్ళు ఉదాహరణ అంటూ సమంత నాగచైతన్య,ధనుష్ ఐశ్వర్య, హార్దిక్ పాండ్యా నటాషా,నిహారిక జొన్నలగడ్డ చైతన్య ఫోటోలు పెట్టి పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది జనాలు వీరి విడాకులను రామ్ చరణ్ ముందుగానే పసిగట్టాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Divorce)

https://www.instagram.com/p/C9mC_bqpAHe/?utm_source=ig_web_copy_link