Janhvi Kapoor: పాన్ ఇండియా మూవీ దేవర షూటింగ్ సమయంలో జాన్వీ కపూర్ ని ఆ హీరో టార్చర్ పెట్టారా.. ఇంతకీ జాన్వీ కపూర్ ని టార్చర్ పెట్టిన ఆ హీరో ఎవరు..ఎందుకు అలా చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్,కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న దేవరా పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది.
The star hero who tortured Janhvi Kapoor in the shooting of Devara
ఈ సినిమా విడుదలకు ఇంకా కొద్దిరోజులే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముంబైలో గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఇక విడుదలైన కొద్దిసేపట్లోనే దేవర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే..దేవర సినిమా షూటింగ్ సమయంలో జాన్వీ కపూర్ ని ఓ హీరో టార్చర్ చేశారంటూ ఒక రూమర్ నెట్టింట వినిపిస్తోంది.(Janhvi Kapoor)
Also Read: Devara:దేవరలో జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది ఆ హాట్ బ్యూటీనా.?
ఇక ఆయన ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అయితేఎ న్టీఆర్ ఎందుకు జాన్విని ఇబ్బంది పెడతారు.. ఎన్టీఆర్ కి అమ్మాయిలు అంటే చాలా గౌరవం అంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. అయితే ఇందులో అసలు నిజం ఏంటంటే.. ఎన్టీఆర్ ఎలాంటి మూమెంట్ అయినా సరే ప్రాక్టీస్ చేయకుండానే చేసేస్తారు. అలా దేవర సినిమాకు సంబంధించి పాటల షూట్ చేసే సమయంలో ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేయకుండానే చేసేవారట.
కానీ జాన్వీ మాత్రం నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేసేదట.అలా షూటింగ్ కి ముందే జాన్వి షూటింగ్ స్పాట్ కి వచ్చేదట. కానీ ఎన్టీఆర్ మాత్రం షూటింగ్ మొదలయ్యాక కొద్దిసేపటికి వచ్చేవారట. ఇక ఆ సమయంలో జాన్వీ కపూర్ టైం వేస్ట్ అయ్యేదని కొంతమంది జాన్వీ సన్నిహితులు అంటున్నారు. ఇక టైం కి రాకుండా జాన్వీని ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పెట్టారంటూ టాక్ వినిపిస్తోంది.(Janhvi Kapoor)