Heroine: ఏంటి ఆ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ అందంగా కనిపించడం కోసం అలాంటి పని చేసిందా..ఇంతకీ ప్రైవేట్ పార్ట్ సినిమాల్లో అందంగా కనిపించడం కోసం చేసిన ఆ పనేంటి అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోయిన్లు తమ బాడీని అందంగా చూయించడం కోసం ఎన్నో రకాల క్రీములు,సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.
The work done by the Heroine for the beauty of the private part
ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో రాణించాలి అంటే కచ్చితంగా తమ అందచందాలను ఆరబోయాల్సిందే అనే ఉద్దేశంతో హాట్ హాట్ బికినీలు, బ్రాలు, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తమ అందాలను ఆరబోస్తు ఉంటారు. అయితే హీరోయిన్లు ఎంత ఎక్కువ అందాలు ఆరబోస్తే అన్ని అవకాశాలు వస్తాయి అని అంటుంటారు. ( Heroine)
Also Read: Naga Chaitanya: రూట్ మార్చిన నాగచైతన్య.. ఎక్కువ దానిపైన ఫోకస్!!
అందుకే చాలామంది హీరోయిన్లు మొదట పద్ధతిగల పాత్రలో చేసినప్పటికీ ఆ తర్వాత అలాంటి బోల్డ్ పాత్రల్లో నటిస్తేనే అవకాశాలు వస్తాయి.. అభిమానులు పెరుగుతారు అనే ఉద్దేశంతో బోల్డ్ పాత్రల్లో నటించడానికి సిద్ధమవుతారు. అయితే నటి అంకిత అంటే అందరికీ తెలిసిన హీరోయినే.ఈమె సింహాద్రి సినిమా ద్వారా పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఈ మూవీలోఎన్టీఆర్ అంకిత బొడ్డు చుట్టూ బెల్లం పాకం రాసే సన్నివేశంలో తన బొడ్డు పార్ట్ అందంగా కనిపించడం కోసం రెండు లక్స్ సబ్బులు అరిగేలా రుద్దుకుందట.
లక్స్ సబ్బులు పెట్టుకుంటే మెరుస్తుంది కాబట్టి ఈ సీన్ తీసిన సమయంలో అంకిత బొడ్డు చాలా ఫేర్ గా కనిపించిందట.అయితే అంకిత బొడ్డు అంత అందంగా ఎలా కనిపించింది అని సినిమా యూనిట్లో ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటుండగా.. నేను లక్స్ సోప్ తో రుద్దుకున్నాను .అందుకే నా బొడ్డు అంతా అందంగా మెరిసింది అంటూ అంకిత చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంకిత మాటలకు షాక్ అయ్యారట.( Heroine)