Jani Master: జానీ మాస్టర్ వ్యవహారం రోజు రోజుకి ఒక కీలక మలుపులు తిరుగుతోంది. జానీ మాస్టర్ అరెస్టు అయినప్పటికీ ఆయన భార్య బయట ఉండడంతో కథంతా నడిపిస్తోంది. ఆమె మీడియా ముందుకు వచ్చి బాదిత మహిళపై ఎన్నో ఆరోపణలు చేస్తుంది. బాధిత మహిళ తన భర్తని వలలో వేసుకోవాలని చూసిందని, తనని వదిన అంటూనే తన భర్తని బావ అందని.అలాగే జానీ మాస్టర్ పై మీది మీద పడి ఆయన్ని పెళ్లి చేసుకోవాలని చూసింది.ఈ విషయం ఓర్వలేక నేను ఓసారి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాను.
those two heroines are also Jani Master torcher
అంతే కాదు ఈ విషయం గురించి ఆ మహిళ ఇంటికి వెళ్లి అడగగా ఆమె నాముందే నా భర్త దగ్గరికి జరగడంతో కోపం వచ్చి ఆమెను కొట్టబోయాను.ముందు ఒకలా వెనక మరోలా ఉండేది.జానీ మాస్టర్ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని ఆ మహిళ నా భర్తని చాస్తా అని బ్లాక్ మెయిల్ చేసింది. అయినప్పటికీ జానీ మాస్టర్ లొంగక పోయేసరికి ఈ విధంగా ఆయనపై కేసులు పెట్టింది. ఇక ఈ కేసులు పెట్టించడం వెనుక ఎవరున్నారో తెలుసు.పుష్ప సినిమా పెద్దలు ఇందులో కల్పించుకున్నారు.అందరూ రోడ్డుమీదికి వస్తారు.(Jani Master)
Also Read: Jani Master Case: కొత్త మలుపు తీసుకున్న జానీ మాస్టర్ కేసు.. అయన భార్య కూడా?
జానీ మాస్టర్ నిర్దోషిగా బయటికి వస్తారు. తప్పంతా ఆమె చేసి రివర్స్‌లో నా భర్త మీద కేసు పెట్టింది అంటూ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా సంచలన విషయాలు బయట పెట్టింది. అయితే జానీ మాస్టర్ వ్యవహారం బయటపడే సరికి ఆయనపై కొన్ని రూమర్లు, కొన్ని నిజాలు బయట పడుతున్నాయి. ఇక జానీ మాస్టర్ తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టని మాత్రమే కాకుండా ఆయన కొరియోగ్రాఫర్ గా చేసిన సినిమాల సమయంలో ఓ ఇద్దరు హీరోయిన్లను కూడా వేధించారని,
ఆ హీరోయిన్లు కూడా జానీ మాస్టర్ తో టార్చర్ అనుభవించిన బాధితురాల్లే అంటూ కొంతమంది కొన్ని రూమర్లు క్రియేట్ చేయడంతో ఇది కాస్త మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఇప్పటికే శ్రేష్ఠ వర్మ బయటకు రావడంతో ఆయనతో టార్చర్ అనుభవించిన కొంతమంది బాధితులు కూడా బయటికి వచ్చారని తెలుస్తోంది. మరి ఇంతకీ జానీ మాస్టర్ తో లైంగికంగా ఇబ్బంది ఫేస్ చేసిన హీరోయిన్లు ఎవరో తెలియాల్సి ఉంది.(Jani Master)