Tollywood: సినిమాల్లో నటించాలనే కోరిక అనేక మందికి ఉంటుంది. దీంతో ఎంతోమంది స్టూడియోలో చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే కొంతమంది తమకు చాన్సులు ఇవ్వాలంటూ డైరెక్టర్ల చుట్టూ తిరగడం లేదా తీసిన వారి ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు.
Tollywood: Annapurna Studios gave a bumper offer
కానీ కొందరికి అవకాశాలు దొరకడమే కష్టంగా మారుతుంది. అయితే కొంతమంది నటనపై పిచ్చితో తిండి, నిద్ర మానుకుని మరి స్టూడియోస్ చుట్టూ తిరగడానికి తమ లైఫ్‌ను త్యాగం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొత్తవారిని పెట్టుకునేందుకు డైరెక్టర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు.
Also Read: Nuvvu Naku Nacchav: ఒక్క సీన్ ని 5 నెలల షూట్ చేసిన డైరెక్టర్.. కారణం.?
ఎందుకంటే కొత్తవారిని పెట్టుకుంటే ఎవరు చూస్తారు అనే భయంతో డైరెక్టర్లు ఒక అడుగు వెనక్కి వేస్తారు. అయితే నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారికి అన్నపూర్ణ స్టూడియోస్ వారు తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. కొత్త సినిమా కోసం నటనపై ఇంట్రెస్ట్ ఉన్నవారు నటీనటులు కావాలి. అందుకోసం..” actors@annapurnastudios. com ” మెయిల్ కు మీ పోస్టర్ పోలియో ను పంపించగలరు.
అదేవిధంగా ఒక నిమిషం విడివి గల అడిషన్ వీడియోను కూడా ఈ మెయిల్ కి పంపించండి. ఈ చిత్రానికి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కావాలి. అబ్బాయిలు అయితే 24 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అమ్మాయిలు అయితే 22 నుంచి 26 వరకు ఉండాలి. అలాగే యంగ్ బాయ్స్ 14 టు 16 మరియు యంగ్ గర్ల్స్ 14 టు 16 వయసు వరకు ఉండాలని ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Tollywood)