Trisha: ఏంటి ఆ ప్రొడ్యూసర్ లైఫ్ నాశనం అవ్వడానికి కారణం త్రిష నేనా.. ఇంతకీ త్రిష చేసిన తప్పేంటి..ఆ ప్రొడ్యూసర్ జీవితం త్రిష వల్ల ఎలా నాశనం అయ్యింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఎన్నో సినిమాలు చేస్తూ లేటు వయసులో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న వారిలో త్రిష ముందుంది.ఒకప్పుడు ఈమె క్రేజ్ తగ్గిపోయింది అనుకున్న సమయంలో వరస సినిమాలు చేస్తూ మళ్ళీ సౌత్ లో యాక్టివ్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
Trisha who destroyed the whole life of that producer
అయితే అలాంటి త్రిష వల్ల నా కెరియర్ నాశనం అయ్యింది అట్టు తాజాగా ప్రొడ్యూసర్ గిరిధర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిష తో నేను ఒక త్రిల్లర్ జానార్ లో సినిమా చేద్దాం అనుకున్నాను. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు. కానీ అదే సమయంలో డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి నాయకి స్టోరీ తో నా ముందుకు వచ్చారు. ఇక స్టోరీ నచ్చడంతో త్రిష ఒకే చెప్పింది.అయితే ఈ సినిమా చేసే సమయంలో బడ్జెట్ పెరిగిపోవడంతో త్రిషకి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా తమిళ శాటిలైట్ రైట్స్ ఇస్తానని చెప్పాను.(Trisha)
Also Read: Heroine: స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ లోరాడ్డు పెట్టి అలాంటి పని చేసిన డైరెక్టర్.?
కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు.నాకు కోటి రూపాయలు కావాలని రచ్చ చేసింది. కానీ అప్పటికే 10 కోట్ల బడ్జెట్ దాటిపోయింది.సినిమా చూస్తే సో సో అనిపించింది. అక్కడ మ్యాటర్ లేకపోవడంతో మా ఇద్దరి మధ్య గొడవ వచ్చి రిలేషన్ చెడిపోయింది. ఇక మా ఇద్దరి మధ్య ఈ రిలేషన్ చెడిపోవడానికి కారణం డైరెక్టర్.. అయితే నాయకి సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నాను.నేను సంపాదించిన డబ్బు మొత్తం దానిపై ఇన్వెస్ట్ చేశాను. కానీ నాయకి సినిమా కంటే ముందే త్రిష చేసిన మరో హారర్ మూవీ విడుదలై ఫ్లాప్ అయింది.
దాంతో ఆ మూవీ ఎఫెక్ట్ నాయకి మూవీ పై పడింది. అది కూడా ఫ్లాప్ అయింది.అయితే ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కి సంబంధించిన ఏదైనా సినిమా విడుదలై ఫ్లాప్ అయితే ఆ సినిమా రిజల్ట్ నెక్స్ట్ సినిమాపై కూడా పడుతుంది. అలా నాయకి సినిమాపై కూడా త్రిష ఫ్లాప్ సినిమా రిజల్ట్ పడి ఆ మూవీ కూడా డిజాస్టర్ అయింది.ఇక నాయకి మూవీ ని తమిళ, తెలుగు రెండు భాషల్లో తీశాం. అలాగే రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ కుదరకపోవడంతో ముందు తెలుగులో ఆ తర్వాత తమిళ్లో విడుదల చేశాను.కానీ రిజల్ట్ మాత్రం సున్నా అంటూ నిర్మాత గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.(Trisha)