Ranbir Kapoor: రణబీర్ కపూర్ అంటే తెలియని వారు ఉండరు. అయితే ఈయనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని అంటూ ఉంటారు. అంతే కాదు ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలను మార్చి మార్చి డేటింగ్ చేశారు.చివరికి అలియా భట్ ని పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కానీ అప్పుడప్పుడు ఈయనకి సంబంధించిన కొన్ని రాసలీలలు బయట పడుతుంటాయి. అయితే తాజాగా ఈ హీరో గురించి ఒక సంచలన ట్రీట్ చేశారు ఉమైర్ సందు.
Umair sandu sensational tweet on Ranbir Kapoor
అంతేకాదు ఓ హీరోయిన్ ని ఆయన బలాత్కారం చేయబోయారు అంటూ ఆయనే చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో దుమారం సృష్టిస్తోంది.మరి ఇంతకీ ఏ హీరోయిన్ ని రణబీర్ కపూర్ రేప్ చేయాలని చూశారంటూ ఉమైర్ సందు ట్విట్ పెట్టారో ఇప్పుడు చూద్దాం..ఉమైర్ సందు ఓవైపు సినిమాలకు రివ్యూ ఇస్తూనే మరోవైపు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ ఉంటారు.(Ranbir Kapoor)
Also Read: Divya Vani: సెక్సీగా కనిపించడం కోసం హీరోయిన్లు బ్యాక్ సైడ్ ఆ పని చేస్తారు..?
అలా సౌత్ నార్త్ అనే తేడా లేదు. ఆయన చేతిలో ఏ హీరో అయినా ఏ హీరోయిన్ అయినా బలవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన పెట్టె ట్వీట్లు అలా ఉంటాయి మరి.అయితే తాజాగా రణబీర్ కపూర్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ని రేప్ చేయాలని చూశాడంటూ ఒక సంచలన ట్వీట్ చేశారు.అంతేకాదు ఓ సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లిన సమయంలో అక్కడ రన్బీర్ శ్రద్ధాని పడక సుఖం కోరాడట.
కానీ శ్రద్ధ మాత్రం రన్బీర్ కపూర్ ని రిజెక్ట్ చేసిందట.దాంతో షూటింగ్ స్పాట్ లోనే ఆమెపై బలాత్కారం చేయడానికి మీద పడడంతో శ్రద్ధా కపూర్ గట్టిగా అరిచి ఆయన్ని చావగొట్టింది.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ సెక్స్ అడిక్టర్ ఎవరంటే రణబీర్ కపూరే అంటూ ఓ పెద్ద వివాదాస్పద ట్వీట్ చేశాడు ఉమైర్ సందు. మరి ఈ ట్వీట్ పై రన్బీర్ కపూర్ శ్రద్ధ కపూర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.(Ranbir Kapoor)