Urvasi Rautela: మోడల్ గా బాలీవుడ్ హీరోయిన్ గా ఊర్వశి రౌటేలా సౌత్ ప్రేక్షకులకు కూడా తెలిసిన హీరోయిన్. ఈమె ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తూ మొదటిసారి ది లెజెండ్ అనే తమిళ సినిమాలో శరవణన్ సరసన హీరోయిన్గా నటించింది.కానీ ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.అయితే ఊర్వశి రౌటేలా చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఐటమ్ సాంగ్ చేసి ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించింది.
Urvasi Rautela who got pregnant by him.. Abortion as a secret
ఆ తర్వాత ఏజెంట్, స్కంద, బ్రో వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ మొదటిసారి తెలుగులో బాలకృష్ణ నటిస్తున్న nbk 109 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రవితేజ ప్రజల మనిషి అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.(Urvasi Rautela)
Also Read: Kriti Shetty: ఉప్పెన భామ కృతి శెట్టి కి ఆఖరి ఛాన్స్!!
అయితే అలాంటి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి తాజాగా తన చేతికి చిన్న గాయం అవ్వడంతో హాస్పిటల్ కి వెళ్ళిందట.అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది.కానీ ఈ విషయాన్ని పక్కనపెట్టి ఉమైర్ సందు దీనిపై సంచలన పోస్ట్ పెట్టారు. ఊర్వశి రౌటేలా గర్భవతి అయింది.
అందుకే అబార్షన్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్ళింది..అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఈమె ప్రెగ్నెన్సీకి కారణం రిషబ్ పంతేనా అంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. మరి అబార్షన్ అంటూ ఉమైర్ పెట్టిన పోస్ట్ పై ఊర్వశి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.(Urvasi Rautela)