Varalakshmi: వరలక్ష్మి శరత్ కుమార్.. కోలీవుడ్ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ జులై 2న నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని థాయిలాండ్ లో వివాహం చేసుకుంది.ఇక థాయిలాండ్ లో జరిగిన వివాహానికి అతికొద్ది మంది సన్నిహితుల వచ్చారు. ఆ తర్వాత ముంబైలో జరిగిన రిసెప్షన్ పార్టీకి అతిరథ మహారధులు కదిలి వచ్చారు. అయితే పెళ్లయిన వెంటనే హనీమూన్ కి వెళ్లారు నికోలయ్ వరలక్ష్మి శరత్ కుమార్.
Varalakshmi husband made sensational comments on varalakshmi
అయితే వీరి పెళ్ళై నెల కూడా కావడం లేదు. కానీ నికోలయ్ సచ్ దేవ్ తన భార్య వరలక్ష్మి శరత్ కుమార్ పై సంచలన కామెంట్లు చేశారు. నేను ఆమె మొదటి లవ్ ని కాదు అని, ఆమె మొదటి లవ్ వేరే ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.మరి ఇంతకీ వరలక్ష్మి శరత్ కుమార్ మొదటి లవ్ ఎవరు.. నికోలయ్ సచ్ దేవ్ కి తెలిసిపోయిందా.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. (Varalakshmi )
Also Read: Anna Ben: ఈ చిన్నారి “కల్కి 2898 AD” చిత్రం లో అలరించిన ఆ హాట్ బ్యూటీ అని మీకు తెలుసా?
వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లవ్ అంటే అందరూ విశాల్ అని చెప్పాడు కావచ్చు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ భర్త ఆమె భార్య ఫస్ట్ లవ్ అని చెప్పింది హీరో పేరో ఓ వ్యక్తి పేరో కాదు.సినిమాల పేరు..అవును మీరు వినేది నిజమే.వరలక్ష్మికి ఫస్ట్ లవ్ సినిమాలే అంటూ.. నాకంటే ముందు కూడా సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటూ నికోలయ్ సంచలన కామెంట్లు చేశారు.
అంతేకాదు నేను ఇప్పటినుండి ముంబై వదిలి వరలక్ష్మి తో చెన్నైలోనే ఉంటాను. అలాగే వరలక్ష్మి పేరు మార్చుకోవడం కాదు నేనే పేరు మార్చుకొని నికోలయ్ వరలక్ష్మి సచ్ దేవ్ గా ఇక్కడే ఉండిపోతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పెళ్లయ్యాక కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమాలకు ఏమాత్రం గ్యాప్ ఇవ్వనవసరం లేదు.ఆమె సినిమాల్లో మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు అని కూడా చెప్పారు.(Varalakshmi )