Chiranjeevi: నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ చిరంజీవి జీవితంలో క్షమించలేని తప్పు ఏం చేశాడు.. ఎప్పుడూ ఎంతో సరదాగా ఫ్రెండ్లీగా పెదనాన్నతో వరుణ్ తేజ్ ఉండేవాడు. అలాంటి పెదనాన్నని వరుణ్ తేజ్ ఏ విషయంలో మోసం చేశాడు..అసలు చిరంజీవి ఎప్పటికీ వరుణ్ తేజ్ ను క్షమించను అని ఎందుకు అన్నాడు..అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. చిరంజీవి వరుణ్ తేజ్ ని తన జీవితంలో క్షమించను అని ఫైర్ అయింది .
Varun Tej’s biggest mistake in life.. Chiranjeevi never forgives
ఎందుకో కాదు లావణ్య త్రిపాఠి ప్రేమ విషయంలోనట. అయితే వీరిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యులు అంతా ఒప్పుకున్నాక చిరంజీవి ఎందుకు కోప్పడ్డాడు అని మీకు అనుమానం రావచ్చు. ఇక చిరంజీవి కోపానికి కారణం అన్ని విషయాలు నాగబాబు కంటే ముందే చిరంజీవితో పంచుకునే వరుణ్ తేజ్ తన ప్రేమ విషయాన్ని మాత్రం దాచి పెట్టారట.(Chiranjeevi)
Also Read: Keerthy Suresh: ఎంత చేసినా కీర్తి స్టార్ హీరోయిన్ అవ్వట్లేదేంటి?
అయితే ఈ విషయం గురించి వరుణ్ తేజ్ హీరోగా చేసిన ఆపరేషన్ వాలెంటైన్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపడింది. అయితే ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవిని యాంకర్ వరుణ్ తేజ్ విషయాన్ని చిరు లీక్స్ ద్వారా మీరు ఎందుకు బయట పెట్టలేదు అని అడగగా..అసలు ఈ విషయం నాకే తెలియదు. అన్ని విషయాలు నాతోనే వరుణ్ తేజ్ చెప్పేవాడు.
అంతే కాదు నేను వాడికి ఆదర్శమని కూడా చెప్పేవాడు. కానీ లవ్ విషయం మాత్రం దాచి పెట్టాడు. ఈ విషయంలో నేను వాడిని జీవితంలో క్షమించను అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అయితే ఆయన మాటలకి వరుణ్ తేజ్ మాట్లాడుతూ..గౌరవంతో కూడిన భయంతో ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ లావణ్య విషయం మొదట చెప్పింది ఆయనకే అంటూ వరుణ్ తేజ్ చెప్పుకోచ్చారు.(Chiranjeevi)