Venkatesh who romanced the star heroine twice

Venkatesh: ఏంటి నిజంగానే వెంకటేష్ వరుసకు చెల్లెలయ్యే అమ్మాయితో రొమాన్స్ చేశారా.. ఇంతకీ వెంకటేష్ ఆ పాడు పని ఎందుకు చేశారు. అసలు వెంకటేష్ కి ఇండస్ట్రీలో చెల్లెలు అయ్యే ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ ని అంతగా పట్టించుకోరు. ఎంతోమంది హీరో హీరోయిన్లు రొమాన్స్ చేసి మళ్ళీ వారి ఇంటిలోకే వదిన గానో అత్తగానో పిన్ని గానో వెళ్లిన వాళ్ళు ఉన్నారు.

Venkatesh who romanced the star heroine twice

అయితే అలాంటిదే ఇప్పుడు ఒక విషయం మనం తెలుసుకుందాం.. దగ్గుబాటి వెంకటేష్ ఆయనకు వరుసకు చెల్లెలు అయ్యే హీరోయిన్ తో రొమాన్స్ చేశారట.అది కూడా ఒక్కసారి కాదు రెండుసార్లు.అవును మీరు వినేది నిజమే. ఇక ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదండి అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల.. అవును మీరు వినేది నిజమే.(Venkatesh)

Also Read: Pawan Kalyan: దీపికా పదుకొనే పవన్ కాంబోలో మిస్ అయిన మూవీ..?

అక్కినేని అమల నాగార్జునకు భార్య అయితే వెంకటేష్ కి వరుసకు చెల్లెలు అవుతుంది. ఎందుకంటే నాగార్జునకి వెంకటేష్ బావ అవుతారు కాబట్టి.అలా నాగ్ భార్య వెంకీకి చెల్లెలు అవుతుంది. అయితే అమల నాగార్జునని పెళ్లి చేసుకోక ముందే వెంకటేష్ అమల కాంబినేషన్లో రక్త తిలకం, అగ్గి రాముడు వంటి సినిమాలు వచ్చాయి.

Venkatesh who romanced the star heroine twice

అలా ఈ సినిమాల్లో వెంకటేష్ అమల ఇద్దరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. అయితే ప్రస్తుతం విషయం నెట్టింట వైరల్ గా మారడంతో వెంకటేష్ వరుసకు చెల్లెలు అయ్యే హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు.(Venkatesh)