Venkatesh: ఎలాంటి జానర్ లో వచ్చే సినిమాలోనైనా ఇట్టే తన నటనతో ఒదిగిపోయి నటించే వెంకటేష్ పై ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్ లేదు. అయితే సౌందర్య విషయంలో కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ ఆమె మరణించడంతో ఆ వార్తలు ఆగిపోయాయి. అయితే అలాంటి వెంకటేష్ ఓ హీరోయిన్ కి మత్తుమందు ఇచ్చి శృంగా చేశారంటూ ఒక సంచలన విషయం బయటపడింది.
Venkatesh with that heroine after giving anesthetic
అయితే ఈ విషయం.నేరుగా రామానాయుడు కి ఓ ఎడిటర్ చెబుతూ వెంకటేష్ ఆ హీరోయిన్ కి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించడం ఏమాత్రం బాగాలేదు అని ఓపెన్ గానే చెప్పేసారట.మరి ఇంతకీ వెంకటేష్ చేసిన తప్పేంటి..ఏ హీరోయిన్ కి మత్తు మందు ఇచ్చి శృంగారం చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. మత్తుమందు ఇచ్చి వెంకటేష్ శృంగా చేయడం అంటే రియల్ లైఫ్ లో కాదు కూలి నెంబర్. 1 సినిమా స్క్రిప్ట్.. వెంకటేష్ టబూ కాంబినేషన్లో వచ్చిన కూలి నెంబర్. 1 సినిమాలో టబు వెంకీల పెళ్లయ్యాక వెంకటేష్ ఒక కూలి అని తెలుసుకున్న టబూ ఆయన్ని దూరం పెడుతుంది.(Venkatesh)
Also Read: Jayam Ravi: భార్యకు విడాకులు.. లవర్ తో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన జయం రవి..?
అంతేకాదు అదే పెళ్లే కాదు అని రచ్చ చేస్తుంది.కానీ టబు తల్లి పాత్రలో చేసిన శారదా మాత్రం ఒకసారి తాళిపడితే పెళ్లైనట్టే అని చెప్పగా ఆమె అస్సలు వినదు. దాంతో బిడ్డ పుడితేనేనా టబూ ప్రవర్తన మారుతుందేమోనని వెంకీ కి చెప్పి టబుకు తెలియకుండా మత్తు మందు ఇచ్చి వెంకటేష్ శోభనం చేస్తారు. అయితే ఈ సీన్ తనకు నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పేశారు సినీ ఎడిటర్ మార్తాండ్.కే. వెంకటేష్.
అయితే ఈ సినిమా స్పెషల్ షో చూశాక రామానాయుడు చాలామందిని తమ అభిప్రాయం అడిగి ఏ సీన్ బాగుందని అన్నారట.కానీ మార్తాండ్ కే వెంకటేష్ ని మాత్రం ఇందులో మీకు నచ్చని సన్నివేశం ఏంటి అని అడగగా.. ఒక హీరో పాత్రలో ఉన్న వెంకటేష్ హీరోయిన్ ని కి మత్తుమందు ఇచ్చి శోభనం చేయడం అనేది బాగాలేదు. ఇది చూసే జనాలకి నెగిటివ్గా వెళ్తుంది అని చెప్పారట. అలా తప్పును తప్పు అని ధైర్యంగా చెప్పడంతో రామానాయుడు కి మార్తాండ్ కే వెంకటేష్ ధైర్యం నచ్చి ఏదైనా సినిమా విషయంలో ఆయన అభిప్రాయం కచ్చితంగా తీసుకునే వారట.(Venkatesh)