Vijay: కోలీవుడ్ హీరో విజయ్ దళపతి.. ఈ హీరోకి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.అయితే కోలీవుడ్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఆయన సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసి రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇక రాజకీయాల్లోకి వస్తే ఎన్నో ఇబ్బందులు, మరెన్నో మాటలు పడాల్సి ఉంటుంది. ఇక ఇలా రాజకీయాల్లోకి రాబోతున్న వేళ విజయ్ చేస్తున్న పని కొంతమంది అభిమానులకు నచ్చడం లేదు. అదేంటంటే ఒకప్పటి ప్రేమాయణాన్ని మళ్లీ కంటిన్యూ చేస్తున్నారట విజయ్.

Vijay who is having Love with that heroine again

ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో అంటే గిల్లి సినిమా షూటింగ్ సమయంలో త్రిష,విజయ్ లమధ్య ప్రేమ ఉందనే వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి రిలేషన్ కొన్ని రోజులు సాగాక సంగీతని పెళ్లి చేసుకున్నాక ఈ రిలేషన్ వార్తలకు చెక్ పడింది. అయితే రీసెంట్ గా విజయ్ బర్త్ డే రోజు త్రిష పెట్టిన పోస్ట్ తో మళ్లీ అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తాయి. (Vijay )

Also Read: Allu Ramalingaiah: బియ్యం దొంగతనం చేసి వాళ్ళ అప్పు తీర్చిన అల్లు అర్జున్ తాత అంత కష్టం ఎందుకు..?

అంతేకాకుండా రీసెంట్ గా వెకేషన్ కి వెళ్ళిన త్రిష ఫోటోలు షేర్ చేయగా అక్కడ విజయ్ కూడా ఉన్నట్టు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే త్రిష రీసెంట్గా షేర్ చేసిన కొన్ని ఫోటోలలో ఒక షూ కనిపించింది.అయితే అదే షూ వేసుకొని విజయ్ ఎయిర్పోర్ట్ లో కనిపించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ ఒకే దగ్గరికి వెకేషన్ వెళ్లారని చాలామంది ఊహగానాలు వ్యక్తం చేస్తున్నారు.

Vijay who is having Love with that heroine again

అయితే ఒకప్పటి ప్రేమాయణాన్ని మళ్ళీ విజయ్ రీకంటిన్యూ చేస్తున్నారని,ఇలా అయితే అటు రాజకీయాల్లో ఇటు పర్సనల్ జీవితం రెండింటికి ఇబ్బంది అని అంటున్నారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా సంగీతతో విజయ్ విడాకుల వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇలాంటి వేళ త్రిషతో మళ్ళీ ప్రేమాయణం వార్తలు చక్కర్లు కొట్టడం ఈయన అభిమానులకి రుచించడం లేదు.(Vijay )