What did Nagarjuna say to Chiranjeevi about his new daughter in law

Nagarjuna: నాగార్జున తన తండ్రి స్మారకార్థం ఏఎన్ఆర్ జాతీయ అవార్డును అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ అవార్డు వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కొత్తకోడలు శోభిత దులిపాళ్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.అయితే ఈ ఈవెంట్లో నాగార్జున స్పెషల్ గా తన కొత్త కోడల్ని ఏఎన్ఆర్ జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవికి పరిచయం చేశారు.

What did Nagarjuna say to Chiranjeevi about his new daughter in law

మరి అలా పరిచయం చేసిన సమయంలో చిరంజీవికి శోభిత గురించి ఏమని చెప్పారో ఇప్పుడు చూద్దాం.. అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ని ఈ సంవత్సరం ప్రధానం చేసింది. ఈ ఏడాది ఈ అవార్డుని చిరంజీవి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకున్నారు.అయితే ఈ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. (Nagarjuna)

Also Read: Nithya Menen: నిత్య మీనన్ రిజెక్ట్ చేయడం వల్లే నజ్రియా ఫహద్ ఫాజిల్ ని పెళ్లాడిందా.?

ఇందులో భాగంగా అందరికంటే స్పెషల్ గా అక్కినేని వారి ఇంటికి కాబోయే కొత్తకోడలు శోభిత ధూళిపాళ్ల మెరిసింది.ఈమె ఆకుపచ్చ చీరలో చాలా స్టైలిష్ గా కనిపించింది.అయితే ఈ వేడుకలో అవార్డు అందుకున్న అనంతరం నాగార్జున తన కొత్త కోడలు శోభిత ధూళిపాళ్ల ని చిరంజీవికి పరిచయం చేశారు.

What did Nagarjuna say to Chiranjeevi about his new daughter in law

అలా పరిచయం చేసిన సమయంలో చిరంజీవి శోభితను నవ్వించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో కొత్తకోడలుపై నాగార్జునకి ఎంత ప్రేమో అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Nagarjuna)