Siddharth: సిద్ధార్థ్ అదితి రావు హైదరి వనపర్తి లోని దాదాపు 400 సంవత్సరాల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగినట్టు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే వీరి పెళ్లి రెండు నెలల క్రితమే జరిగిందని కొంతమంది అంటున్నారు. కానీ ఈ నెలలోనే జరిగిందని ఇంకొంతమంది అంటున్నారు. కానీ ఈ రెండిట్లో ఏది నిజమో మాత్రం తెలియదు.
What is the cost of Siddharth wedding watch
ఇక చాలామంది సెలబ్రిటీలు పెళ్లి సింపుల్గా చేసుకున్నప్పటికీ రిసెప్షన్ ని గ్రాండ్ గా చేసుకుంటారు.కానీ ఈ జంట పెళ్లిని సీక్రెట్ గానే చేసుకున్నారు రిసెప్షన్ ని కూడా చేసుకోలేదు. బంధుమిత్రుల సమక్షంలో భార్యాభర్తలు గా మారిన సిద్ధార్థ్ అదితీరావు హైదరీలు మొదటిసారి కలిసింది మహాసముద్రం సినిమా సెట్ లో.. ఈ సినిమా షూటింగ్లోనే అదితి సిద్ధార్థ్ మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్ లు,హోటల్స్ లో తిరగడంతో మీడియా కంట పడ్డారు.(Siddharth)
Also Read: Jayam Ravi: భార్యకి విడాకులు..ఆ సింగర్ తో గోవాలో కాపురం పెట్టిన జయం రవి..?
ఇక అప్పటినుండి వీరి మధ్య ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుండి వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు.అలా చాలాసార్లు వీరిద్దరూ ఒకే కారులో, ఒకే రూమ్ లో ఉన్న వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి ఇదంతా పక్కన పెడితే.. పెళ్లి బంధంతో ఒకటైన సిద్ధార్థ్ అదితి రావు హైదరి గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.
అదేంటంటే..సిద్ధార్థ్ తన పెళ్లిలో ఒక సింపుల్ గా ఉండే వాచ్ ని తన చేతికి పెట్టుకున్నారు.మరి ఇంతకీ సిద్ధార్థ్ తన చేతికి పెట్టుకున్నా ఆ వాచ్ ఖరీదు ఎంత అనుకుంటున్నారా అక్షరాలా 27.62 లక్షలట. అవును మీరు వినోద్ నిజమే.ఇక సిద్ధార్థ్ తన చేతికి పెట్టుకున్న ఆ వాచ్ బంగారపు వర్ణంలో ఉంది.ఇక ఆ వాచ్ ఆడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ కంపెనీకి చెందింది.. ప్రస్తుతం సిద్ధార్థ్ పెళ్లిలో పెట్టుకున్న వాచ్ ఖరీదు తెలిసి చాలామంది నెటిజన్స్ నోరేళ్లబెడుతున్నారు.(Siddharth)