Sandeep Kishan: టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు నటుడు సందీప్ కిషన్.ఈయన నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అలా ఈయన టైర్ 2 హీరోలలో నిలదొక్కుకోవడం చాలా కష్టంగా మారింది.
Who is the girl next to Sandeep Kishan
ధనుష్ హీరోగా చేసిన రాయన్ మూవీలో కీలకపాత్రలో నటించారు సందీప్ కిషన్. ఈ సినిమా కంటే ముందు ఊరు పేరు భైరవకోన అనే మూవీ తో హిట్ కొట్టారు సందీప్ కిషన్.అయితే ప్రస్తుతం సందీప్ కిషన్ కి సంబంధించిన ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. (Sandeep Kishan)
Also Read: Heroine: సునీల్ హీరోయిన్ సీక్రెట్ ఎఫై**.. స్టార్ హీరోతో అర్ధరాత్రి రిసార్ట్ కి..?
ఇక ఆ ఫోటోలో సందీప్ కిషన్ తో పాటు పక్కనే ఓ అమ్మాయి ఎల్లో కలర్ శారీ కట్టుకొని హీరోయిన్ లాంటి అందంతో మెరిసిపోతుంది.ఇక సందీప్ కిషన్ ఆ అమ్మాయితో ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఇంతకీ సందీప్ తో ఉన్న అఆ మ్మాయి ఎవరబ్బా అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇక సందీప్ కిషన్ తో హీరోయిన్ లాంటి అందంతో మెరిసిపోతున్న ఆ అమ్మాయి ఎవరో కాదు సందీప్ కిషన్ సోదరి.. రీసెంట్ గా రాఖీ పండుగ సందర్భంగా వీళ్ళు ఆ ఫోటోని షేర్ చేసుకున్నారు.అలా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.(Sandeep Kishan)