Jagan: హర్యానాలో బీజేపీ విజయం సాధించడంపై..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పోరాటం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత జగన్‌. హర్యానా ఎన్నికల ఫలితాలపై తాజాగా వైఎస్ జగన్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంల విషయంపై కొత్త పోరాటానికి నాంది పలికాడు జగన్‌. జనం అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని బాంబ్‌ పేల్చారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత జగన్‌. Jagan

YS Jagan tweeted on Haryana election results

ఏపీలోలాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని బాంబ్‌ పేల్చారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత జగన్‌. అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెట్‌లనే వాడుతున్నారని గుర్తు చేయడం జరిగింది. Jagan

Also Read: Anchor Shyamala: పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో “జానీ”లు ఎక్కువయ్యారు ?

USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయని కూడా చెప్ప చెల్లుమనేలా చెప్పాడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత జగన్‌. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ కే వెళ్లటం మంచిదని కోరారు. అప్పుడే ఓటర్లలో కూడా విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని కోరారు. దీని కోసం అందరం పోరాడాలని కోరారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత జగన్‌. Jagan