Mango: అనేక పోషకాలతో నిండి ఉన్న మామిడి ఆరోగ్యంతో పాటు ఆంధాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. మామిడి కాయల్లోనే గుణాలు వల్ల చర్మం కాంతివంతంగా మారెందుకు సహాయపడుతుంది. చర్మంపై ఉన్న నల్ల మచ్చలు మరియు టాన్ తొలగించడానికి పచ్చి మామిడి చాలా బాగా సహాయపడుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారిని మామిడి ఎంతో మేలు చేస్తుంది.

If you do it like this with raw Mango

అదేవిధంగా ఓట్స్ ‌ తో పచల్ మామిడి తురుము అండ్ బాదం పాలను కలిపి ముఖానికి మాస్క్ లాగా వేయాలి. 15 నిమిషాల అనంతరం కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా చర్మం మెరవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఒక మామిడిని బాగా గుజ్జు చేసి అందులో పెరుగు అండ్ రోజ్ వాటర్, ముల్తానీ మట్టి కలిపి ఫేస్ కి అప్లై చేయాలి.

Also Read: Nayanthara: అదో చెత్త సినిమా.. చేసి తప్పు చేసా.. బ్లాక్ బస్టర్ మూవీ పై నయనతార షాకింగ్ కామెంట్స్..!

20 నిమిషాల అనంతరం కడిగేయడం ద్వారా మొఖంపై ఉన్న టాన్ పోయి అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం అవుతుంది. మామిడికాయ ఉండే తొక్కను తీసి దానిని కొంచెం రోజు వాటర్ లేదా నీరు స్ప్రే చేయాలి. దీన్ని కంటి కింద ఉంచడం ద్వారా నల్లటి మచ్చలు వంటివి దరిచారు. శనగపిండి అందాన్ని రెట్టింపు చేస్తుంది. శనగపిండితో అయినా ఈ మామిడిని ముఖానికి అప్లై చేసుకోవచ్చు.

If you do it like this with raw Mango

అదేవిధంగా చర్మంపై ఉన్న మొటిమలు తొలగించేందుకు గుడ్డులోని తెల్ల సనను పచ్చి మామిడి గుజ్జును బాగా కలిపి ముఖానికి రాయడం ద్వారా ఫలితం దొరుకుతుంది. కొంతమంది పొడి చర్మంతో బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారు పచ్చి మామిడి నీ ఫేస్ కి అప్లై చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పచ్చి మామిడిని వారానికి రెండుసార్లు మీ ఫేస్ కి అప్లై చేయడం ద్వారా అందమైన ముక్కు సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.(Mango)