Health: ప్రజెంట్ ఉన్న జనరేషన్ కొంచెం సేపు ఎండలో నిలబడిన వెంటనే శక్తిని కోల్పోయి బలహీనంగా మారిపోతున్నారు. దీనంతటికీ కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. రోజువారి ఆహారంలో సరైన ప్రోటీన్స్ ఉన్న కూరగాయలు చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. కానీ చాలామంది బయట ఆహారాలను తినేందుకు ఇష్టపడతారు. హెల్దీ ఫుడ్ ను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు.

Health: Are you feeling weak and weak?

కానీ ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ని కనుక మీకు శక్తి తగ్గింది అన్నప్పుడు తాగితే చిటికలో ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ జ్యూస్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.. ఆ అద్భుతమైన జ్యూస్ మరేదో కాదు ఎండు ద్రాక్ష జ్యూస్. వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ తగ్గడం కామన్. వయసు దాటినప్పటికీ బలంగా ఉండాలంటే మాత్రం ఎండు ద్రాక్ష తప్పక తీసుకోవాల్సిందే. అనేక ప్రోటీన్లు ఉండే ఈ ఎండు ద్రాక్ష అనేక మెడిసిన్గా కూడా పనిచేస్తుంది.

Also Read: Sreeja: మొదటి భర్తతో శ్రీజ అంత నరకం అనుభవించిందా.?

ఎండు ద్రాక్షాలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి త్వరగా శక్తిని ఇస్తాయి. ఎండుద్రాక్షలో ఇనుము అండ్ పొటాషియం మరియు విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఎండుద్రాక్షను నానబెట్టి రోజువారి డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా అద్భుతమైన బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండు ద్రాక్షాని కాళీ కడుపుతో జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా వాటర్ లెవెల్స్ కూడా అంది డిహైడ్రేట్ అవుతారు.

Health:  Are you feeling weak and weak?

పొట్ట శుభ్రం కావడానికి అండ్ రోగ నిరోధక శక్తిని బలోపితం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది ఎండు ద్రాక్ష జ్యూస్. ఎముకల పుష్టిని కూడా ఎండు ద్రాక్ష పెంచుతుంది. ఎండు ద్రాక్ష నీరు మొత్తం ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ప్రతిరోజు 50 గ్రాముల ఎండు ద్రాక్షను జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక బెనిఫిట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష అండ్ బాదం మరియు మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కలుపుకుని జ్యూస్ రూపంలో చేసుకుని ప్రతిరోజు మీ డైలీ రొటీన్ లో చేర్చుకోవడం ద్వారా అద్భుతమైన బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.(Health)