Salt: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రతిరోజు మనం తినే ఆహారంలో ముఖ్యంగా వేసుకునే పదార్థం ఉప్పు. అయితే చాలామంది బీపీ వంటి సమస్యల కారణంగా ఉప్పును చాలా తక్కువగా తింటారు. అయితే ఉప్పు తక్కువగా తినడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు సోడియం క్లోరైడ్ అనే రసాయన నామం. Salt

Are you eating less salt but you are in danger

ఇది శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యమైన ఖనిజం అని చెబుతారు. ఉప్పు ప్రతిరోజు శరీరంలో చాలా రకాల పనులను చేస్తూ ఉంటుంది. అందువల్ల శరీరంలోని నీరు ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడం దీని ప్రధాన లక్షణం. ముఖ్యంగా శరీరంలో నీటి స్థాయిని పెంచడానికి, నరాలు, కండరా బలహీనతకి ముఖ్యపాత్ర పోషిస్తాయి. Salt

Also Read: Sweet Corn: రుచిగా ఉందని స్వీట్ కార్న్ తింటున్నారా..అయితే డేంజర్‌ లో పడ్డట్టే?

ఉప్పును అధికంగా కాకుండా అతి తక్కువగా తీసుకుంటారు. ఉప్పును సరైన స్థాయిలో తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయి పెరుగుతుంది. జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలను ఉత్పత్తి చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది శరీరానికి పోషకాలను అందిస్తుంది. రక్తపోటు, రక్త పరిమాణాన్ని స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. Salt

శరీరంలోని అవసరమైన అవయవాలకు రక్తప్రసరణను సక్రమంగా చేస్తుంది. ఉప్పు తినడం వల్ల ఆహారంలో రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల కేలరీలను, పోషకాలను, ఖనిజాలను అందిస్తుంది. అందువల్ల ఉప్పుని తక్కువగా కాకుండా సరైన మోతాదులో తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Salt