Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
Mega daughter-in-law Lavanya Tripathi updates
మెగా ఫ్యామిలీ లోకి చిన్న కోడలి స్థానంలోకి వెళ్లిన లావణ్య త్రిపాఠి అటు అత్త మామలతో ఇటు ఆడపడుచుతో అనుబంధాన్ని చూపిస్తూనే మెగా ఫ్యామిలీ కోడలిగా బాధ్యతలను క్రమంగా నిర్మిస్తుంది. మరోపక్క వీలున్నప్పుడల్లా భర్త వరుణ్ తేజ్ తో కలిసి సరదాగా వెకేషన్ ప్లాన్ చేసుకుంటుంది.
Also Read: Ileana: ప్రైవేట్ పార్ట్ ని ఎక్కువగా చూపించిన డైరెక్టర్.. ఇలియానా మాస్ వార్నింగ్.!
ఈ జంట రీసెంట్ గానే లండన్ ట్రిప్ వేళ్ళోచ్చింది. ఇక వరుణ్ తేజ్ మట్కా సినిమా షూటింగ్ సెట్స్ లోకి వెళ్లబోతున్నాడు. ఇటు లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేదే లేదు..అవకాశం వస్తే నటనని కంటిఅంటూ చెప్ప కానే చెప్పేసింది.
ఆ విషయంలో తనకి భర్త వరుణ్ తేజ్ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పే లావణ్య త్రిపాఠి..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఒకప్పుడు గ్లామర్ షో కి డిస్టెన్స్ నీ మైంటైన్ చేసిన లావణ్య త్రిపాఠి. కొన్నాళ్లుగా గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గటం లేదు..మరీ టూ మచ్ కాకపోయినా.. కావాల్సినంత అందాల ప్రదర్శనకు దిగుతుంది. తాజాగా బ్లాక్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో లావణ్య త్రిపాఠి బ్యూటిఫుల్ గా మెస్మరైజ్ చేసింది. మీరు ఓసారి మెగా కోడలు గ్లామర్ లుక్ ని వీక్షించండి.(Lavanya Tripathi)