Chapati flour: చాలామంది చపాతీలు చేసుకునేందుకు ముందుగానే చపాతి పిండిని నానబెట్టుకునే ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. కొంతమంది చపాతీలు చేసిన తరువాత మిగిలిన పిండిని ఫ్రిజ్లో పెట్టుకుని తదుపరి రోజు ఉపయోగిస్తూ ఉంటారు.

Is it so dangerous to put Chapati flour in the fridge?

కానీ చపాతీ పిండిని ఫ్రిజ్లో అసలు పెట్టకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. చపాతీ పిండిని ఫ్రిజ్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. చపాతి పిండిలో కనిజాలు అండ్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఫ్రిజ్లో పెట్టడం వల్ల చపాతి పిండిలోని పోషకాలు తగ్గుతాయి.

Also Read: Jr.NTR: నా గుండె కోస్తే కనిపించేది ఆ హీరోనే.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్..!

ఫ్రిజ్లో పెట్టిన పిండితో చేసిన చపాతీలు తిన్న ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. పైగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొడుకు నొప్పి అండ్ మలబద్ధకం మరియు గ్యాస్ లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

Is it so dangerous to put Chapati flour in the fridge?

ఇవే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు కూడా దరి చేరుతాయి. చపాతి పిండిని ఎప్పుడూ కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే మీ అనారోగ్యాలను మీరే కొని తెచ్చుకున్నట్లు. ఈ విషయం స్వయంగా నిపుణులే తెలియజేస్తున్నారు. చపాతి పిండిని బయటపెట్టిన పర్వాలేదు కానీ ఫ్రిజ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు.(Chapati flour)