Shruti Hassan: స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలోనే మంచి పేరుని సంపాదించుకుంది. శృతిహాసన్ ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కానీ కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి అయినా కానీ శృతిహాసన్ లెక్కచేయకుండా సలార్ మూవీలోకి అడుగు పెట్టింది.

Shruti Hassan's shocking comments

శృతిహాసన్ ఇటీవలే సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక మూవీస్ తోనే కాకుండా మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతి..పాటలు పాడుతూ తన సత్తా చాటుకుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చే రూల్స్ పై, నెగిటివ్ కామెంట్ల పై తనదైన స్ట్రిల్లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూంటుంది. ఈ క్రమంలోనే సలార్ సినిమాలో యాక్ట్ చేసినందుకు తనపై వస్తున్న ట్రోల్స్ పై మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ వచ్చింది ఈ అమ్మడు. ఈ మేరకు సలార్ చిత్రంలో చాలా తక్కువ సమయం కనిపించావు. హీరోయిన్ రోల్గా చెప్పుకునే ఇలాంటి అతిథ పాత్రలు చేయాల్సిన అవసరం ఏముందని నెట్టింట ప్రశ్నలు ఎదురయ్యాయి.

Shruti Hassan's shocking comments

దీనిపై శృతి రియాక్ట్ అవుతూ..’ఒక చిత్రం ఒప్పుకునేటప్పుడు చాలా అంశాల్ని లెక్కలోకి తీసుకుంటాను. అలాగే సలార్లో నా పాత్ర ఎక్కువ సమయం ఉన్నప్పటికీ..ఇది ఇంపార్టెంట్ రోల్. అందుకే ఆ సినిమా చేశాను. నేను కొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపించాను. కానీ వాటిలో కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. మరికొన్ని సినిమాల్లో చిన్న రూల్స్ చేసినప్పటికీ పెద్ద హిట్లయ్యాయి. ఇవన్నీ కేవలం గేమ్ లో భాగం మాత్రమే. హిట్ సినిమాల్లో ఉండాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రాజెంట్ శృతి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.