Collagen: చర్మం అందంగా కనిపించాలంటే కోల్లాజెన్ లెవెల్స్ తప్పకుండా వాడాల్సిందే. అది వాడాక చర్మం అందంగా కనిపిస్తుంది. చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే కోల్లాజెన్ చాలా అవసరం. యంగ్ లుక్ లో కనిపించాలన్నా ఇది కావాలి. కానీ వయసు పెరిగే కొద్దీ కొన్ని ఉత్పత్తి తగ్గి, చర్మం ముడతలుగా మారి వయసు పైబడినట్లు అనిపిస్తుంది. దీనిని నివారించేందుకు కొన్ని ఆహారాలు తినటం మంచిది. అవేమిటో తెలుసుకుందాం. రెడ్ క్యాప్సికమ్ లో అధికంగా విటమిన్ సి ఉంటుంది. ఆంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండటంవల్ల కోల్లాజెన్ ప్రోడక్షన్ కు సహాయ పడుతుంది.

These are the foods that increase collagen production

పాలకూర, కాలే వంటి ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తీసుకుంటే యంగ్ లుక్ లభిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్ బెర్రి, బ్లోక్ బెర్రీల్లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి కండెంట్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ను ప్రమోట్ చేస్తుంది. చర్మం డ్యామేజ్ కాకుండా చూస్తుంది. ఎండ వల్ల కలిగే డ్యామేజ్ ని టమాటాలోని ఆంటీ ఆక్సిడెంట్లు రికవరీ చేస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారం ఇది. చర్మం డ్యామేజీ కాకుండా చూస్తుంది.

These are the foods that increase collagen production

మొత్తం చర్మం ఆరోగ్యానికి అవసరం. బాదం, వాల్ నట్, చియా సీడ్స్, ప్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్లు, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. కోల్లాజెన్ ఉత్పత్తికి ఇది అవసరం. ఇందులో సల్ఫర్ కంటిస్టెంట్ అధికంగా ఉంటుంది. మినరల్స్ కూడా ఉంటాయి. కోల్లాజెన్ బ్రేక్ డౌన్ కాకుండా చూస్తుంది. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఇది. కొల్లాజెన్ బ్రేక్ డౌన్ కాకుండా చూస్తుంది. హెల్తి ఫ్యాట్ కావటం వల్ల యంగ్ లుక్ లభిస్తుంది. దీనివల్ల మీ ఏజ్ ఎంత పెరిగినా యంగ్ గాని కనిపిస్తూ ఉంటారు. యంగ్గా కనిపించేందుకు అనేక ప్రోడక్ట్ వాడే కంటే ఈ ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని అండ్ మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు.