Pooja Hegde on red alert

Pooja Hegde: హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ బ్యూటీ చాలా అందంగా ఉంటుంది అన్నా సంగతి కూడా తెలిసింది. ఈమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. బ్యూటిఫుల్ హీరోయిన్ పూజ హెగ్డే ”ఓ లైలా కోసం” మూవీతో టాలీవుడ్కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

Pooja Hegde on red alert

కానీ, ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి చిత్రం బాక్స్ ఫీస్ వద్ద పరాజయం చెందడంతో.. ఐరన లెగ్ అనే బిరుదు కూడా తెచ్చుకుంది. ఇక హిందీలో కూడా రెండు, మూడు సినిమాలు వరుసగా ఫియిల్యూర్ ఎదుర్కోవడంతో అక్కడ కూడా అమ్మడు క్రేజ్ పడిపోయింది. ప్రజెంట్ తెలుగులో ఒక మూవీ కూడా సైన్ చెయ్యని ఈ బ్యూటీ.. హిందీలో మాత్రం షాహిద్ కపూర్ సరసన ‘ దేవ’ మూవీ చేస్తుంది. కనీసం ఈ చిత్రం అయినా పూజా మంచి కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉండాలి.

లేదంటే ఈమె సినీ కెరియర్ ఖతం అని చెప్పుకొవచ్చు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఇన్ స్టా మాత్రం యాక్టివ్ ఉంటుంది. బుట్ట బొమ్మ. ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లు చూస్తూ..కుర్రళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ‘రెడ్ అలర్ట్’ అనే క్యాప్షన్ ఇచ్చా మరి షేర్ చేసిన ఈ పిక్స్ ప్రెసెంట్ వైరల్ కావడంతో..రెడు శారిలో రెడ్ మిర్చి లా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ కి కామెంట్స్ కూడా పెడుతున్నారు నేటిజనులు.