NPS: ఉద్యోగం చేసేటప్పుడు పదవి విరమణ గురించి ఆలోచించాలి. రిటైర్మెంట్ తర్వాత హాయిగా ఉండాలంటే కచ్చితంగా భవిష్యత్తు కోసం ఎంతో కొంత ఆదా చేసుకోవాలి. అప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆ సమయంలో ఆర్థిక భరోసా కల్పించే పెన్షన్ వచ్చేలా చూసుకోవాలి రిటైర్మెంట్ తర్వాత నెలకు ఒక లక్ష పెన్షన్ పొందాలనుకుంటున్నట్లయితే మీకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జాతీయ పెన్షన్ పథకం ఉద్యోగ విరమణ ద్వారా నెల నెల లక్ష రూపాయలు అందించే పథకం. దీనిలో పెట్టుబడి పెట్టి మంచికా డబ్బులు పొందవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

NPS gives one lakh pension every month

నేషనల్ పెన్షన్ సిస్టంలో ఇన్వెస్ట్ చేయడం పూర్తిగా సేఫ్ కేంద్ర ప్రభుత్వం భరోసా ఉంటుంది. స్వచ్ఛంద కి దీర్ఘకాలిక పెట్టుబడి స్కీమ్ ఇది. 18 నుండి 70 ఏళ్ల వయసులోపు ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. దేశంలోనే సాధారణ పౌరులతో పాటుగా ప్రవాసులు సైతం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80 కింద లక్షన్నర బెనిఫిట్ ని పొందవచ్చు. 80సీ ద్వారా 50,000 పెన్షన్ మినహాయింపు పొందడానికి అవుతుంది ప్రతినెలా లక్ష రూపాయల చొప్పున పెన్షన్ రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

Also read: Tollywood: కమల్ హాసన్ స్వాతిముత్యం లో ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా?.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అండోయ్..!

25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి నేషనల్ పెన్షన్ సిస్టంలో ఖాతా తెరిచి 8550 చొప్పున 60 ఏళ్ల వయసు వచ్చేవరకు డబ్బులు పెడితే… 35 ఏళ్ల పాటు అలానే డిపాజిట్ చేస్తూ ఉంటే 60 ఏళ్ళు వచ్చేసరికి రూ. 34,23,000 అవుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 8 శాతం వడ్డీ వస్తోంది. మీ మొత్తం కార్పస్ రూ.1,88,19,777 అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత 80 శాతం నగదుతో యాన్యుటీ స్కీమ్ కొనుగోలు చేయాలి. అంటే రూ. 1,53,96,777తో యాన్యుటీ స్కీమ్‌లో చేరుతారు. నెల నెలా రూ. 1,00,228 పెన్షన్ లభిస్తుంది (NPS).