Smart phone: ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. నేటి కాలంలో హ్యాకర్లు ఫోన్ ను కొత్త మార్గంలో హ్యాక్ చేస్తున్నారు తర్వాత వారు విలువైన డేటాను దుర్వినియోగం చేస్తున్నారు ఫోన్ హ్యాక్ అయితే బ్యాంకు వివరాలు, ముఖ్యమైన పాస్వర్డ్స్, ఫోటోలు, వీడియోలు అన్ని హ్యాకర్ నియంత్రణలోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫోన్ హ్యాక్ అయితే మీరు కొన్ని సంకేతాలు చూడొచ్చు.

Smart phone hack tips

ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి అనే విషయానికి వచ్చేస్తే ముందు అన్నిటిని తొలగించడానికి ఫార్మాట్ చేయాలి. అంటే దానిని రీసెట్ చేయాలి. రీసెట్ చేయడానికి ముందు డేటా బ్యాకప్ చేసుకోవాలి. లేదంటే మీ డేటా అంతా కూడా పోతుంది. హ్యాకర్లు మీకు కొన్ని ఫోటోలు వీడియోలను పంపిస్తారు తర్వాత మీ ఫోన్ ని హ్యాక్ చేయొచ్చు. ఇవి మాల్వేర్ ని కలిగి ఉన్న ఫైల్స్ దీని తర్వాత హ్యాకర్లు మీ ఫోన్ గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు. ఫోన్ రీసెట్ చేస్తే వైరస్ పోయే అవకాశం ఉంది. వాట్సాప్ ద్వారా మీ ఫోన్ హ్యాకింగ్ కి గురయ్యా అవకాశం ఉంది. లింక్ చేసిన పరికరంలో ఏదైనా ఇతర ఫోన్ పేరు కనబడుతుంటే అంటే సిమ్ కార్డ్ లో చేయబడిందని అర్థం.

Also read: Hero: హీరోకి తెలియకుండా నిద్ర మాత్రలు ఇచ్చి చంపేద్దామనుకున్న భార్య.. ఎవరంటే..?

దీనిని నివారించడానికి వెంటనే నెంబర్ ని బ్లాక్ చేయాలి. అదే నెంబర్లో కొత్త సిమ్ కార్డు ని పొందండి మొబైల్ ఫోన్స్ హ్యాక్ అయితే హ్యాకర్ మీ సోషల్ మీడియా అకౌంట్ ని రీసెట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు మీ సోషల్ మీడియా ఖాతాలను కూడా గమనించుకోవాలి కొంత సమయం పాటు మీ ఖాతాను తీసేయండి లేదా ప్రతి లాగిన్ సెషన్ను గమనించండి. ఇలా ఫోన్ హ్యాక్ అయితే మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది (Smart phone).