Health: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. చాలామందికి రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి. చాలామందికి రాత్రి పడుకునే ముందు కాఫీ తాగుతూ ఉంటారు. పడుకునే ముందు రాత్రి పూట కాఫీ అస్సలు తాగకూడదని …..అలా తాగితే చాలా రకాల సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. Health

If you do these 5 mistakes at night over Health

కాఫీలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల నిద్రకు బంధం కలుగుతుందట. నిద్ర లేకపోవడం వల్ల దాని ప్రభావం మన శరీరంపై పడుతుంది. క్రమంగా ఊబకాయం వంటి సమస్యలు ఏర్పడతాయి. చాలామందికి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే దీనిని చాలావరకు ఉదయం పూట తాగడం మంచిదని…. రాత్రిపూట తాగితే అసలు మంచిది కాదని చెబుతున్నారు. ఆకొంతమందికి రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది. Health

Also Read: Jagan: జగన్ పై కడప ఎంపీఅవినాష్ తిరుగుబాటు ?

అలా రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగితే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. తద్వారా కడుపునొప్పి, అల్సర్ వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇక చాలామంది రాత్రి భోజనం చేసిన వెంటనే బెడ్ ఎక్కేస్తారు. అలా భోజనం చేసిన వెంటనే మంచం మీద పడుకోవడం అస్సలు మంచిది కాదు. తిన్న వెంటనే అలా చేస్తే మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. Health

తద్వారా బరువు పెరగడం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కనీసం 15 నిమిషాలైనా వాకింగ్ చేయాలి. ఆ తర్వాత పడుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.చాలామందికి భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. అలా స్వీట్లు తిన్నట్లయితే బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. స్వీట్లు తినడం మంచిదే. కానీ రాత్రిపూట అసలు తినకూడదు. రాత్రిపూట స్వీట్లు తిని నిద్ర పోయినట్లయితే ఊబకాయం ఏర్పడుతుంది. Health