Those two stars eyed Trisha who was drunk

Trisha: చాలా మంది సెలబ్రిటీలకు మద్యపానం అలవాటు ఉంటుంది.అయితే మరికొంతమందికి మాత్రం ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఇక సెలబ్రిటీలు అన్నాక ఆడ మగా అనే తేడా ఉండదు. అందరూ మద్యపానం సేవిస్తూ ఉంటారు.ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మద్యపానం ఎక్కువగా అలవాటైన హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. ఈమె మద్యం మత్తులో ఏం చేస్తుందో కూడా తెలియదు అనే టాక్ కూడా ఉంది.

Those two stars eyed Trisha who was drunk

అయితే అలాంటి మద్యం మత్తులో ఉన్న త్రిషని ఓ ఇద్దరూ స్టార్స్ అనుభవించాలని చూశారట. మరి ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం. ఒకానొక సమయంలో త్రిష సినిమాల్లో అవకాశాలు లేక పూర్తిగా మద్యం తాగుతూ గడిపేసిందట.దాంతో ఆమెకు ఓ రోజు ఓ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మంచి కథ ఉంది. మీరే హీరోయిన్ ఓకే అయితే ఇప్పుడే ముంబై కి వచ్చేయండి అని ఆఫర్ చేశారట. ( Trisha)

Also Read: Punam Kaur: వాళ్ళని తీసుకొచ్చి భార్యని ముంచేసాడు.. పవన్ పై పూనమ్ సంచలన పోస్ట్.?

ఇక కరువులో ఉన్న త్రిష ఏమాత్రం ఆలోచించకుండా ముంబైకి ఫ్లైట్లో వెళ్లిందట. ఇక నిర్మాతని కలిసాక పాట్నాలో మన డైరెక్టర్ ఉన్నారు. అక్కడికి వెళ్లి స్టోరీ రెమ్యూనరేషన్ మాట్లాడుకుందాం అని చెప్పగానే నమ్మేసిన త్రిష ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా డైరెక్టర్ తో పాట్నాకి వెళ్లి అక్కడ ఓ హోటల్ రూమ్లో ముగ్గురు భోజ్పురి సినిమా కథ, రెమ్యూనరేషన్ చర్చించుకున్నారట.ఆ తర్వాతే అక్కడ ఒక బీర్ చాలా స్పెషల్ అని చెప్పడంతో మద్యపానం అంటే ఇష్టం ఉన్న త్రిష తీసుకురమ్మని చెప్పిందట.

Those two stars eyed Trisha who was drunk

అలా ముగ్గురు బీర్లు తాగారు.ఇక ఫుల్లుగా తాగేసిన త్రిషకి ఏం జరుగుతుందో తెలియలేదట.అలా మద్యం మత్తులో ఉన్న త్రిషపై నిర్మాత డైరెక్టర్ కన్నేసి అనుభవించాలి అనుకున్నారట.కానీ వాళ్లు త్రిషపై చేయి వేయడంతోనే బిగ్గరగా అరిచిందట.దాంతో హోటల్ స్టాఫ్ అందరు వచ్చి రూమ్ తీసి వాళ్లకి బుద్ధి చెప్పారట.అలా ఆరోజు త్రిష జీవితంలో ఒక పెద్ద గండం తప్పిందట. అప్పటినుండి త్రిష ఎవర్ని కూడా నమ్మడంలేదట.( Trisha)