Gautam Gambhir: టీమిండియా జట్టుకు కొత్త కోచ్‌ గా గంభీర్‌ వచ్చిన నాటి నుంచి అందరిలోనూ కొంత అసంతృప్తి ఉంటోంది. అయితే… శ్రీలంకతో టీ20 వన్డేల సిరీస్ ల కోసం నిన్న టీమిండియా జట్టును ప్రకటించారు. అందులో ఋతురాజ్ గైక్వాడ్ పేరు లేదు. ఋతురాజ్ గైక్వాడ్ ఈ మధ్య సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదేమో….అందుకే తీసేసారేమో అనుకుంటే పొరపాటే. Gautam Gambhir

Injustice to CSK players Support for KKR Trolling on Gautam Gambhir

ఎందుకంటే జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో మూడు ఇన్నింగ్స్ లో సుమారు 120 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మల కేవలం ఓపెనింగ్ లోనే ఆడేరకం కాదు. ఓపెనింగ్, వన్ డౌన్, సెకండ్ డౌన్ ఎలా ఎలాంటి ప్లేస్ లో నైనా ఆడగలడు. అయినప్పటికీ అతన్ని తీసేశారు. కానీ జింబాబ్వే సిరీస్ లో ఏమాత్రం ప్రభావం చూపని రియాన్ పరాగ్ ని మాత్రం ఎంపిక చేశారు. Gautam Gambhir

Also Read: Team India: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్… 2027 వరల్డ్‌కప్‌ నుంచి అవుట్ .?

దీంతో ఇదెక్కడి రాజకీయం అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ టీం లో స్థానం కోల్పోవడానికి మరోవైపు ధోని కారణమంటున్నారు ఫాన్స్. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కు ధోని అంటే పడదు. చాలా సందర్భాల్లో ఆన్ గ్రౌండ్, ఆఫ్ గ్రౌండ్ లోనూ గంభీర్ తన కోపాన్ని ధోనిపై చూపించేవారు. అందువల్ల టీమ్స్ సెలక్షన్ అంతా ఇప్పుడు గంభీర్ చేతుల్లోనే ఉంది. Gautam Gambhir

రుతురాజ్ గైక్వాడ్ అంటే ధోనీకి అత్యంత ఇష్టమైన ప్లేయర్. సీఎస్కే కెప్టెన్ కూడా. అలాంటి వారిని గంభీర్ ఎలా ఎంకరేజ్ చేస్తారు. కాంట్రాక్ట్ లో లేకపోయినా పర్వాలేదు….కేకేఆర్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకోవడానికి ఇష్టపడతారు కదా. జరిగింది కూడా అదే. అందుకే ఋతురాజ్ గైక్వాడ్ టీమిండియా జట్టులో నుంచి అవుట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. Gautam Gambhir