Will NTR attend Balakrishna 50 years celebration

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కి సంబంధించిన 50 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకని సెప్టెంబర్ 1న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించి ఈ వేడుక ని గ్రాండ్ గా చేయడానికి ఎప్పటినుండో అతిధులను కూడా ఆహ్వానిస్తున్నారు.

Will NTR attend Balakrishna 50 years celebration

బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తాతమ్మ కల 1974 లో విడుదలైంది.అలా ఆ సమయంలో మొదలైన బాలకృష్ణ ప్రస్తానం ఇప్పటివరకు కొనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కి సంబంధించిన 50 ఇయర్స్ వేడుకకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఇలా అందరూ రాబోతున్నారట.(Balakrishna)

Also Read: Mahesh Babu: అలాంటి భార్య నాకొద్దు.. నమ్రతని రిజెక్ట్ చేస్తున్న మహేష్ బాబు..?

అలాగే ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్ సెలబ్రెటీలు కూడా ఈ వేడుకకు రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు వస్తారా రారా అన్నది నందమూరి అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న.

Will NTR attend Balakrishna 50 years celebration

మరి ఈ వేడుకకు ఎన్టీఆర్,కళ్యాణ్రామ్ వస్తే వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అనే విషయం తే తెల్లమవుతుంది. ఒకవేళ గనుక ఈ వేడుకకి ఎన్టీఆర్ రాకపోతే కచ్చితంగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు మరొకసారి మీడియా ముఖంగా బయటపడతాయి. మరి ఎన్టీఆర్ ని బాలకృష్ణ 50 ఇయర్స్ వేడుకకి ఆహ్వానిస్తారా లేదా చూడాల్సి ఉంది.(Balakrishna)